Tollywood : కనుమరుగు అయిందనుకున్న భామకు క్రేజి ఆఫర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ టాలీవుడ్‌లో ట్రెండీ హీరోయిన్‌గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయ్యింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్సులు కొల్లగొడుతుంది. రీసెంట్లీ వరుణ్ తేజ్- మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా, ఇప్పుడు గోపీచంద్- ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్టులో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తుంది.
2022లో విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రితికా నాయక్.. ఫస్ట్ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీలో నాని- మృణాల్ యంగర్ డాటర్‌గా కనిపించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్లల్లో పడింది రితిక. వరుస ఆఫర్లు వచ్చిననప్పటికీ.. ఆచి తూచి సినిమాలను ఎంచుకుంది. సైలెంట్‌గా సినిమాలను పట్టాలెక్కిస్తోంది. ప్రస్తుతం రితికా నాయక్ చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. తేజా సజ్జాతో పాన్ ఇండియా మూవీ మిరాయ్‌లో నటిస్తోంది. సెప్టెంబర్5న థియేటర్లలోకి రాబోతుంది ఈ బొమ్మ. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ చిత్రంలో ఆడిపాడబోతోంది. ఏడాదిన్నర క్రితమే స్టార్టైన డ్యూయెట్ కూడా ఈ ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఇలా సైలెంట్‌గా క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తున్న ఈ ఢిల్లీ గర్ల్స్.. నెక్ట్స్ ఎవరికీ లక్కీ లేడీగా మారుతుందో.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
తాజావార్తలు
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..