Crazy Job: ఎలకలు పడితే రూ.1.2కోట్ల జీతం.. కాకపోతే కండిషన్స్ అప్లై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో చాలామందికి ఎలుకల సమస్య అంతా ఇంతా కాదు. ఎలుకలు ఎక్కడ ఉన్నా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇంట్లోని చెక్క వస్తువులను, పండ్లు, కూరగాయలతో పాటు, ధాన్యం లాంటి వాటిని కూడా నాశనం చేస్తాయి. ఎలుకలు మనుషులకు హాని చేయనప్పటికీ., అవి చేసేవి ప్రజలకు చికాకు కలిగిస్తాయి. ఇకపోతే, న్యూయార్క్ లో ఈ ఎలుకలు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.
Also Read: GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు టార్గెట్ 201..
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుక బాధతో ఓ ‘ర్యాట్ క్యాచర్’ ను నియమించారు. ఇందుకుగాను ఎలుకలు పట్టేవారికి జీతం అక్షరాలా 1.2 మిలియన్ రూపాయలు అంటే 1.2 కోట్లు కావడం గమనార్హం. నగర మేయర్ ఎలుకల నియంత్రణ కోసం “డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ కంట్రోల్” ఉద్యోగం కోసం అభ్యర్థులను ఆహ్వానించారు. దాంతో ఇప్పటి వరకు 900 మంది దరఖాస్తు చేసుకోగా.. ‘కాథ్లీన్ కొరాడి’ ఇందుకు గాను ఎంపికైంది. ఆమె స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఎలుకల నియంత్రణపై పరిశోధనలు నిర్వహించి వాటికి ఆహారం, నీరు అందుబాటులో లేకుండా చేసింది.
Also Read: Elon Musk: చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్.. ఎందుకోసమంటే..?
ఈ టాస్క్‌లో భాగంగా, ఆమె ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం, చెత్తను ఎలుకలు కనుగొనకుండా చేయడం, ఎలుకల సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు భూగర్భ రైళ్లలో ఎలుకలు నివాసాలను ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఎలుకల నిర్మూలనలో కొన్ని ఖచ్చితమైన పలు ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎలుకలను విషంతో చంపకూడదు. విషపూరితమైన ఆహారాన్ని తిన్న ఎలుకలు చనిపోతే ఏ జీవికైనా ప్రాణాపాయం ఉంటుంది. అందువల్ల, ఎలుకల విషాన్ని వాడకుండా రూల్స్ పెట్టారు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!