మనలో చాలామందికి ఎలుకల సమస్య అంతా ఇంతా కాదు. ఎలుకలు ఎక్కడ ఉన్నా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇంట్లోని చెక్క వస్తువులను, పండ్లు, కూరగాయలతో పాటు, ధాన్యం లాంటి వాటిని కూడా నాశనం చేస్తాయి. ఎలుకలు మనుషులకు హాని చేయనప్పటికీ., అవి చేసేవి ప్రజలకు చికాకు కలిగిస్తాయి. ఇకపోతే, న్యూయార్క్ లో ఈ ఎలుకలు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. Also Read: GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు…