CPI Narayana : ఆ యాప్‌ల కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana Fires on BJP Government
లోన్ యాప్ కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోన్ యాప్ కేటుగాళ్ల బారిన పడి అమాయకులు బలై పోతున్నారన్నారు. అంతేకాకుండా… లోన్ అప్పు చెల్లించినా లోన్ యాప్ కేటుగాలు వేధింపులు అపడం లేదు. పీఎఫ్‌ఐ కుట్రను భంగం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. అంతటి ఉగ్ర కుట్రను ఛేదించే యంత్రాంగం ఉన్నా
దేశంలోని ఎందుకు లోన్ యాప్ కేటుగాల మూలాలను ఎందుకు కొనుక్కో లేక పోతుంది.. ఉగ్రవాదుల మూలాలు ఉన్న వారిని పట్టుకున్నామని జబ్బలు చర్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం. లోన్ యాప్ కేటుగాలను ఎందుకు పట్టించుకోవడం లేదు..
Also Read
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
లోన్ యాప్ కేటుగాలను కఠినం శిక్షించాలి.. విజయవాడలో జరిగే మహా సభలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.. బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు ను తాను స్వాగతిస్తున్నాం.. బీఆర్‌ఎస్ ఏర్పాటు కోసం కేసీఆర్ దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించారు.. కొత్త పార్టీ ఏర్పాటులో అనేక అవాంతరాలు ఉంటాయి… కానీ వెనకడుగు వేయవద్దు.. బీజేపీ వ్యతిరేకంగా పార్టీలనీ ఏకం చేసినప్పుడే కేసీఆర్ లక్ష్యం నేరవేరుతుంది.. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలను కలుపుకోవాలని నిన్న కేసీఆర్ మీటింగ్ కు వచ్చిన ఓ ఎంపీ చెప్పారు.. మాకు ఆహ్వానం ఉంది..కానీ మీరే వెళ్ళి లేదు.. బీజేపీ ఫ్యాక్షనిస్టులు కంటే దారుణంగా రాజకీయాలు చేస్తుంది అని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!