Isro LVM3: కొన్ని గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న బాహుబలి రాకెట్ ఎల్వీఎం3..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isro LVM3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(isro) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. ఏపీలోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అర్థరాత్రి బాహుబలి రాకెట్ జీఎస్‌ఎల్వీ-మార్క్ 3 (ఎల్వీ-ఎం3)ను ప్రయోగించనుంది. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శుక్రవారం అర్థరాత్రి 12.07గంటలకు ప్రారంభం కాగా.. శనివారం అర్థరాత్రి 12.07గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వన్‌వెబ్‌కి చెందిన 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా ఇస్రో రోదసిలోకి పంపనుంది.
Secret Cameras: ఓయో గదుల్లో సీక్రెట్ కెమెరాలు.. రొమాంటిక్ వీడియోలు తీసి..!
Also Read
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
మొత్తం 8 వేల కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రాకెట్.. రేపు 5,796 కేజీల బరువుతో అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేలోని గ్రౌండ్ స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే దాదాపు ఆరు టన్నుల బరువుతో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఇండియన్ రాకెట్‌గా గుర్తింపు పొందనుంది. తొలి కమర్షియల్ మిషన్‌గా, తొలి మల్టీ శాటిలైట్ మిషన్‌గా కూడా ఈ ప్రయోగం చరిత్రలో నిలిచిపోనుంది. పూర్తి వాణిజ్య అవసరాల కోసం ఈ రాకెట్‌ను రూపొందించారు. ఒకేసారి 36 విదేశీ ఉప ప్రగహాలను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌కి వ్యాపార పరమైన ఎన్నో లాభాలు కలిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?