Atrocious Incident: యువతిపై కౌన్సిలర్ అల్లుడు అత్యాచారయత్నం.. ఆమె కుటుంబంపై కత్తులతో దాడి
- ఆళ్లగడ్డలో వైసీపీ కౌన్సిలర్ ఆరాచకం
- ఓ యువతిపై కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అత్యాచారయత్నం
- ప్రతిఘటించి భాస్కర్‌ను చెంపదెబ్బ కొట్టిన యువతి
- తనను కొట్టిందని మామ కౌన్సిలర్‌కు చెప్పిన భాస్కర్
- బాధితురాలి కుటుంబంపై కత్తులతో దాడి చేసిన కౌన్సిలర్ చక్రపాణి
- దాడి దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious Incident: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. యువతిపై వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధిత యువతి ప్రతిఘటించి భాస్కర్‌ను చెంపదెబ్బ కొట్టింది. యువతి తనను కొట్టిందని తన మామ అయిన స్థానిక కౌన్సిలర్ చక్రపాణికి భాస్కర్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో కౌన్సిలర్ చక్రపాణి, మరికొందరు బాధితురాలి కుటుంబాన్ని కట్టెలు, కత్తులతో వెంటాడి దాడి చేశారు. గాయపడిన వారిని స్థానికులు నంద్యాల ఆస్పత్రికి తరలించారు. కౌన్సిలర్, అతడి అనుచరులు దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Water Society Polls: సాగునీటి సంఘం ఎన్నికల్లో అధికారిపై కత్తితో దాడి.. ఎన్నికలు వాయిదా
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..