Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Corona Restrictions On Second Test Match

రెండో టెస్ట్ మ్యాచ్ పై కరోనా ఆంక్షలు !

Published Date :November 30, 2021 , 7:19 am
By Lakshmi Narayana
రెండో టెస్ట్ మ్యాచ్ పై కరోనా ఆంక్షలు !
  • Follow Us :
  • google news
  • dailyhunt

మొన్నటి వరకు కరోనా మహమ్మారి కేసులు.. మన దేశంలో తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా కరోనా మహమ్మారి… ఒమిక్రాన్‌ రూపాంతరం చెంది… పంజా విసురుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక ఈ వైరస్‌ ఎఫెక్ట్‌.. భారత్‌ – న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ పై పడింది. న్యూజిలాండ్‌ తో రెండో టెస్ట్‌ కు… లిమిటెడ్‌ గానే… ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌.

ఈ నేపథ్యంలోనే… 33 వేలు ఉన్న వాంఖడే స్టేడియ సామర్థ్యంలో… 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే మ్యాచ్‌ నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. కాగా.. భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్‌ డ్రా గా ముగిసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • new zealand
  • Test series

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions