MP Komati Reddy Venkat Reddy: ప్రధాని మోడీతో కాంగ్రెస్ ఎంపీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ( శుక్రవారం ) ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నాడు.
Read Also: Rahul Gandhi: సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ కీలక వ్యాఖ్యలు.. నా దారి క్లియర్గానే ఉందంటూ ట్వీట్
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రస్తుతం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా మారుస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 వరుసల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. రోజు రోజుకు హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతోందని, ప్రజా అవసరాల దృష్ట్యా రోడ్డును అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీని కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Salar First Single: ఇక చాలు, విసిగిపోయాం.. మాకు ఇప్పుడు కావాల్సిందే అంటున్న ప్రభాస్ ఫాన్స్!
మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని ప్రధానికి విన్నవించినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్-విజయవాడను కలిపే రహదారిలో 17 బ్లాక్ స్పాట్ల మరమ్మతు అంశంపైనా మరింత నజర్ పెట్టాలని ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సూచించినట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి అన్నారు. అయితే, రాష్ట్రంలోని పలు అంశాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!