Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Congress Leader Madhu Yashki Goud Fired On Cm Kcr

Madhu Yashki Goud : కేసీఆర్‌వి బట్టే బాజ్ మాటలు.. అది నోరా.. ఇంకేమైనా..?

Published Date :August 21, 2022 , 2:30 pm
By Gogikar Sai Krishna
Madhu Yashki Goud : కేసీఆర్‌వి బట్టే బాజ్ మాటలు.. అది నోరా.. ఇంకేమైనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

మునుగోడు చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. అయితే నిన్న మునుగోడు ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌ లపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ సీఎం హోదా లో మాట్లాడాల్సిన మాటలా.. బట్టే బాజ్ మాటలు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అది నోరా… ఇంకేమైననా..? అంటూ ధ్వజమెత్తారు మధు యాష్కీగౌడ్‌. అంతేకాకుండా కాంగ్రెస్ లేకుంటే… తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌..నరేంద్ర ను… కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళను మోసం చేసినవు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన తీరు…అక్షేపనీయం. నీలాంటి నీచుడు సీఎం అయ్యాడు కాబట్టే… దోపిడీ అవుతుంది. నీలాంటి నికృష్టుడు వంద ఎండ్లు తల కిందుకు వెలాడినా వచ్చేదా తెలంగాణ. ముఖ్య మంత్రి అవ్వాలని తెలంగాణ ఉద్యమం లో జోర్రినవు. నీవి మూతి నాకుడు మాటలు. కాంగ్రెస్ పై కేసీఆర్‌ మాట్లాడిన బాషా నీ జనం అసహించు కుంటుంది. కేసీఆర్‌కి 900 కోట్లు ఎట్లా వచ్చాయి అంటూ మధు యాష్కీ ప్రశ్నించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • latest news
  • Madhu Yashki Goud
  • munugodu bypoll
  • political news

తాజావార్తలు

  • Surya Midha: కాలేజ్ డ్రాపౌట్ నుంచి బిలియనీర్ వరకు.. 22 ఏళ్లలోనే బిలియనీర్ క్లబ్‌లోకి సూర్య మిధా

  • Rahul Gandhi: గ్యాస్ సంక్షోభం.. పార్లమెంట్ ఎదుట ఛాయ్, బిస్కెట్స్ తింటూ రాహుల్ గాంధీ నిరసన

  • Shocking Reveal : రష్మిక బ్రేకప్‌ వెనుక అసలు నిజాలివేనా? తల్లి సుమన్ మందన్న ఆడియో క్లిప్ వైరల్!

  • YS Jagan: నల్లకాల్వలో ఇచ్చిన మాటే.. పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణం!

  • Motorola Edge 70 Fusion: మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫస్ట్ సేల్ టుడే.. 7000mAh బ్యాటరీ, Sony LYT-710 కెమెరా

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions