Maldives: మాల్దీవుల్లో ముయిజ్జు పార్టీ విక్టరీ.. భారత్ స్పందన ఇలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై భారత్ స్పందించింది. ఇరుదేశాల మధ్య పార్లమెంటు స్థాయిలో అనేక సంప్రదింపులు కొనసాగుతున్నాయని.. కొత్త పార్లమెంటుతోనూ ఇవి సజావుగా సాగగలవని ఆశిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: May Bank Holidays: ‘మే’ లో ఏకంగా 12 బ్యాంకు సెలవులు.. ఏ రోజుల్లో సెలవంటే..
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు విజయవంతమైనందుకు మాల్దీవులకు భారత్ అభినందనలు తెలిపింది. ఇరుదేశాల మధ్య సుదీర్ఘ, చారిత్రక సంబంధం ఉందని గుర్తుచేసింది. ఆ దేశంతో కలిసి అనేక అభివృద్ధి సహకార కార్యక్రమాలు చేపడుతున్నామని… పార్లమెంటు స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని గుర్తుచేసింది. కొత్త పీపుల్స్ మజ్లిస్‌తోనూ అవి కొనసాగుతాయని భావిస్తున్నామని మీడియా సమావేశంలో జైశ్వాల్ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో గెలుపుతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి స్థానికంగా బలమైన మద్దతు లభించినట్లయింది. భారీ మెజార్టీ కారణంగా రాజ్యాంగాన్ని సవరించుకునే అధికారం కూడా ఆయనకు లభించింది.
ఇది కూడా చదవండి: Virat Kohli: ఐపీఎల్ చరిత్రలోనే తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లి అరుదైన రికార్డు..
ఇటీవల మాల్దీవులకు భారత్ మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. లక్ష్యదీప్‌లో ప్రధాని మోడీ పర్యటించి.. పర్యాటకులు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా ఇండియా నుంచి పర్యాటకుల సంఖ్య కూడా పడిపోయింది. తాజాగా మాల్దీవులు.. భారత్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..