Purandeswari: ఎలన్ మస్క్‌కు ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఆహ్వానం
- ఎలన్ మస్క్‌కు ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఇన్విటేషన్
- ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించాలని ఈసీని అడగాలన్న పురంధేశ్వరి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఆయన చేసిన వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఈవీఎంల విషయంలో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని మస్క్ కామెంట్ చేయగా, ఇండియాలో తయారైన ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘మనం ఈవీఎంలను తొలగించాలి. వాటిని వ్యక్తుల సాయంతో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది”అని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.
Read Also: NCERT Chief: ‘భారత్’, ‘ఇండియా’లను పాఠ్యపుస్తకాల్లో పరస్పరం మార్చుకోవాలి..
Also Read
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
- Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
దీంతో ఎలన్ మస్క్‌కు X వేదికగా పురంధేశ్వరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈవీఎంలను హ్యాక్ చేయగలరు అంటున్న ఎలన్ మస్క్‌ను ఇండియాకు పిలవాలని నిర్ణయించారు. ఎలన్ మస్క్‌ని మన ఈవీఎంలను హ్యాక్ చేసి చూపించమని ఎన్నికల సంఘాన్ని అడగాలన్నారు. ఎంతమంది ప్రయత్నించినా మన ఈవీఎంలను హ్యాక్ చేయలేరు అంటూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్ ఇప్పుడు భారత్‌లో ప్రకంపనలు రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మస్క్ ఈ ట్వీట్ చేసినా, ఇప్పుడు భారత్‌లో కూడా ఈవీఎంల పనితీరుపై చర్చ జరుగుతోంది.
According to @elonmusk, any EVM can be hacked. Request election commision to please invite him to India to attempt hacking our EVMs. Despite numerous opportunities provided by @ECISVEEP, no one has succeeded yet. pic.twitter.com/JP6ZTVysP5
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) June 17, 2024
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!