Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Revanth Reddy To Warangal Today

CM Warangal Tour: నేడు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే

NTV Telugu Twitter
Published Date :June 29, 2024 , 7:17 am
By Rajesh Veeramalla
  • నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • మధ్యాహ్నం 12.40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి పయనం
  • 1.30 కి వరంగల్ కు చేరుకోనున్న సీఎం
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి
CM Warangal Tour: నేడు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేడు వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి.. 1.30 కి వరంగల్ కు చేరుకుంటారు. అక్కడ.. మేఘా టెక్ట్స్ టైల్ పార్క్ ని పరిశీలిస్తారు. ఆ తర్వాత సెంట్రల్ జైలులో నిర్మాణం చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఆ తర్వాత హన్మకొండ కలెక్టరేట్లు వహించనున్న గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి బేగంపేట ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు.

Noida : గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. ఇంటిగోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

సీఎం వరంగల్ షెడ్యూల్..
మధ్యాహ్నం 12:40కి హెలికాప్టర్ లో బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు.
మధ్యాహ్నం 1:30 నిమిషాలకు వరంగల్ మేఘ టెక్స్ టైల్ పార్క్ కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 వరకు టెక్స్ టైల్ పార్క్ సందర్శించి కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన చేస్తారు.
మధ్యాహ్నం 1:50 అక్కడి నుంచి బయల్దేరి రంగంపేట మల్టీస్పెషలిటీ ఆస్పత్రి వద్దకు వెళ్తారు.
మధ్యాహ్నం 2:10 నుంచి 2:30 వరకు మల్టీస్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 2: 30కు హనుమకొండ సూపర్ స్పెషల్టీ ఆస్పత్రిని సందర్శిస్తారు.
మధ్యాహ్నం 2:45కు వరంగల్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ఓపెన్ చేస్తారు.
మధ్యాహ్నం 3:00 నుంచి 5:30 వరకు గ్రేటర్ వరంగల్ పై రివ్యూ మీటింగ్ చేపడతారు.
సాయత్రం 5:40కి ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొంటారు.
సాయంత్రం 6:30 హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయల్దేరుతారు
రాత్రి 7:20కి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • Schedule
  • Today
  • Warangal

తాజావార్తలు

  • HHVM Trailer : హరిహర.. వీరమల్లు విధ్వంసం మామాలులుగా లేదు

  • Talliki Vandanam: ‘తల్లికి వందనం’ రెండో విడత నగదు విడుదలకు డేట్ ఫిక్స్.. వారికి కూడా!

  • Pune: పూణెలో దారుణం.. యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం.. సెల్ఫీ తీసుకుని ఏం రాశాడంటే..!

  • Konda Murali: ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటి.. సంచలన వ్యాఖ్యలు

  • Nithiin : ‘తమ్ముడు’కి దూరంగా నితిన్.. కారణం ఇదే.!

ట్రెండింగ్‌

  • Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!

  • Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్‌ ఆడొద్దు..

  • TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!

  • Nothing Headphone 1: అది హెడ్‌ఫోన్ కాదు.. అంతకు మించి.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన నథింగ్ హెడ్‌ఫోన్ (1)..!

  • Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions