CM KCR : మానవీయ కోణంలో ఆలోచించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ రూరల్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతు బాగుంటే దేశం బాగుంటది అది ప్రణాళిక బద్దంగా రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాల్లో నీటి పన్నులు వాసులు చేస్తే తెలంగాణ లో నీటి పన్ను రద్దు చేశామని, నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. రైతు బంధును పుట్టించింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. రైతు బంధు, 24 కరెంట్ దుబారా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ధరణి నీ బంగళాఖాతంలో వేస్తారట, ధరణి పోర్టల్ ఉన్నది కాబట్టే రైతుల భూములు సేఫ్ గా ఉన్నాయన్నారు. భూమి యాజమాన్య హక్కును మార్చే హక్కు ముఖ్యమంత్రి కి లేదని ఆయన అన్నారు.
Also Read : Rashmika Deep Fake Video: రష్మిక డీప్ ఫేక్ వీడియో.. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఏమన్నాడంటే.. ?
Also Read
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ధరణి తీసేస్తే రైతు బందు అమలు కష్టమని, ధరణి లేకుంటే మళ్లీ దళారుల రాజ్యం వస్తదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాల పై ప్రజలు చర్చ జరపాలని, మానవీయ కోణం లో ఆలోచించి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలని పథకాలు ఇస్తున్నామని, గిరిజనులు ఎక్కువగా ఉన్న రూరల్ లో 50 తండాలను గ్రామ పంచాయితీ లుగా మార్చామన్నారు సీఎం కేసీఆర్. 3వేల పొడు పట్టాలు ఇచ్చామని, ఇలాంటి మంచి పనులు ఏ ప్రభుత్వాలు చేయలేదని, మంచిప్ప రిజర్వాయర్ పనులు ఇజ్రాయిల్ టెక్నాలజీ తో నడుస్తున్నా యి.త్వరలో పూర్తి చేస్తామన్నారు. మాంచిప్ప రిజర్వాయర్ భూ నిర్వాసితులకు మంచి నష్ట పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
Also Read : Anam Venkata Ramana Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఆనం సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!