CM Review: రేపు(మంగళవారం) ఆర్ధిక శాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టనున్నారు. ఉదయం 11:30 కు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రేపటి సమీక్షకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Tasty Teja: ప్రియాంక జైన్ ఇంట్లో టేస్టీ తేజకు హార్ట్ ఎటాక్?
అలాగే.. రేపు సాయంత్రం ఎస్ఐపీబీ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం జరుగనుంది. పలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఎస్ఐపీబీ ఆమోదించనున్నారు. సాయంత్రం మూడు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం జరుగనుంది.
Read Also: Ayodhya: అయోధ్యలో సరికొత్త దోపిడీ.. షాకైన భక్తులు.. చివరికి ఏమైందంటే..!