Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News An Emotional Musical Youth Entertainer Prabhutva Junior Kalasala Is Impressing The Youth

Prabhutva Junior Kalasala: యూత్ ను ఆకట్టుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల

NTV Telugu Twitter
Published Date :June 23, 2024 , 5:35 pm
By Sriram Kumar Natte
  • ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143' జూన్ 21న విడుదల
  • యూత్ ను ఆకట్టుకుంటున్న ఎమోషనల్ మ్యూజికల్ యూత్ ఎంటర్టైనర్‘ప్రభుత్వ జూనియర్ కళాశాల'
Prabhutva Junior Kalasala: యూత్ ను ఆకట్టుకుంటున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prabhutva Junior Kalasala: బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకం పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, నిర్మాత గా భువన్ రెడ్డి కొవ్వూరి గారు ఈ సినిమా ని నిర్మించారు . . 2024, జూన్ 21 న విడుదలైన ఈ చిత్రం యూత్ మరియు ఫామిలీ ప్రేక్షకుల మనసులను దోచింది. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ జూన్ 21న విడుదలై నేటి యువతను ఉర్రూతలూగిస్తోంది. ఈ వారం మొత్తం 11 చిత్రాలు విడుదల అయ్యాయి, అన్నిచిత్రల కంటే మా ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రం కలెక్షన్స్ లో ముందుది. డిస్ట్రిబ్యూటర్స్ సైతం మా చిత్రం బాగుంది అని థియేటర్స్ పెంచుతున్నారు.

Also Read; Pranaya Godari: కోటి రిలీజ్ చేసిన ప్రణయ గోదారి సాంగ్..

అలానే సినిమా బాగుంది అనే మాట సోషల్ మీడియా లో కూడాచక్కర్లు కొడుతోంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఉన్న కాలేజీ సన్నివేశాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు మరియు తమ కాలేజీ రోజుల్లుని గుర్తు చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో తల్లీ సెంటిమెంట్ సన్నివేశాలు ప్రతి ఒక్కరిని భావోద్వేగనికి గురి చేసాయి. పాటలు సైతం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ కి కూడా మా చిత్రం నచ్చుతుంది. క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఎమోషనల్ గా థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. మార్నింగ్ షో కన్నా మాట్నీ ఆట కి, మాట్నీ కన్నా ఫస్ట్ షో కి కలెక్షన్ లు పెరిగాయి. సోషల్ మీడియా లో ప్రతి ఒక్కరు సినిమా బాగుంది అని సినిమా ని పొగుడుతున్నారు అని దర్శకుడు శ్రీనాథ్ పులకురం తెలిపారు.

నటీనటులు:
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల

సాంకేతిక వర్గం:
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
రైటర్, ఎడిటర్ అండ్ డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
డి.ఒ.పి : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
పాటలు: కార్తీక్ రోడ్రిగజ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
కొ డైరెక్టర్ : వంశీ ఉదయగిరి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #PrabhutvaJuniorKalasala
  • Prabhutva Junior Kalasala
  • Prabhutva Junior Kalasala Movie
  • Prabhutva Junior Kalasala Releasing Soon
  • Pranav Preetham

తాజావార్తలు

  • Gaddar Film Awards 2024 LIVE : గద్దర్‌ అవార్డ్స్‌ ప్రదానోత్సవం లైవ్ అప్డేట్స్

  • Atlee : డాక్టరేట్ అందుకున్న దర్శకుడు అట్లీ.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్

  • Prowatch Xtreme: లావా క్రేజీ డీల్.. రూ.16 కే స్మార్ట్‌వాచ్..

  • Air India: బాధితులకు ఎయిర్ ఇండియా భరోసా.. అదనంగా మరో రూ.25 లక్షలు

  • Friendship- Money: 73% స్నేహితులు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వరట.. సర్వేలో సంచలన విషయాలు..!

  • Kajol : ఫోటోగ్రాఫ‌ర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions