CID: ఫాల్కన్ స్కాం కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరు అరెస్ట్..
- బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసిన సీఐడీ
- వీళ్లు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు
- ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని.. నేరంలో భాగస్వామ్యం కావడం లబ్ధిపొందారని సీఐడీ తెలిపింది.. కేసు అనంతరం ఇద్దరు నిందితులు రవీంద్ర ప్రసాద్ సింగ్, సుష్మ స్వరాజ్ (A21 సందీప్ భగస్వమి) స్వస్థలాలకు వెళ్లారని.. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆభరణాలు, బ్యాంక్ కార్డులు, ఇతర పత్రాలతో సహా నేరారోపణకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
READ MORE: Tulluru DSP Murali Krishna: నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
నిందితుల విచారణలో నేరం ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసిన మరిన్ని ఆస్తులను సీఐడీ గుర్తించింది. నిందితులను ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి, న్యాయమూర్తి ముందు హాజరుపర్చనుంది. నిందితుల నుంచి రూ. 8,00,000/- నగదు, లాకిన్ విలువైన FDలు, పాస్‌పోర్ట్ లు, 9 మొబైల్ ఫోన్లు, 2 ట్యాబ్‌లు, బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు, చెక్కులు, ఆస్తి పత్రాలు, గుర్తింపు కార్డులు సీజ్ చేసింది.
READ MORE: Tulluru DSP Murali Krishna: నందిగం సురేష్ అరెస్ట్.. తుళ్లూరు డీఎస్పీ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!