Fake Passports: నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విదేశీయులు, శరణార్థులకు భారత పాస్ పోర్టులు ఇప్పించిన ముఠా గుట్టురట్టు అయింది. 92 మందికి నకిలీ పాస్ పోర్టులు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించారు. ఇక, తెలంగాణ సీఐడీ అధికారులు ఈ ముఠాకు సహకరించిన కొందరిని అరెస్టు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాలలో 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేస్ లో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది.
Read Also: Budget 2024: ఈ మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగులకు ఈ ఐదు అంశాలు ఉండొచ్చు
Also Read
ఇక, ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్ట్ పొందినట్లు గుర్తించారు. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్ పోర్ట్ ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పాస్ పోర్ట్ లతో కొంత మందికి వీసాలు సైతం జారీ అయ్యాయి. కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తుంది. నకిలీ పాస్ పోర్ట్ లు ఇప్పించడంలో కొంత మంది పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ ఆరా తీస్తుంది. పలువురు ఎస్బీ, పాస్ పోర్ట్ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 92 మందికి నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ పొందినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!