Chiranjeevi – Mega 158: మార్చి నుంచే మెగా జాతర.. చిరు కూతురుగా రూ.1000 కోట్ల హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi – Mega 158: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో సంక్రాంతికి సాలిడ్ సక్సెస్‌ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ విజయోత్సాహాన్ని ఏమాత్రం తగ్గనివ్వకుండా తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు మెగాబాస్. ఇప్పుడు టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు నటించనున్న సినిమాపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
READ ALSO: Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం..
Also Read
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
విరామం తీసుకోవడం కంటే సెట్స్‌పై ఉండటానికే ఇష్టపడే మెగాస్టార్, ఈ కొత్త సినిమాను మార్చి నెలలోనే ప్రారంభించబోతున్నారని సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి, షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి ఒక ఎమోషనల్, పవర్‌ఫుల్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో కీలకమైన కూతురు పాత్ర కోసం మొదట కృతి శెట్టి పేరు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ధురంధర్ బ్యూటీ సారా అర్జున్‌ను చిరు కూతురి పాత్ర కోసం ఎంపిక చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్కోప్ ఉందని వినికిడి. ఒక సీనియర్ హీరోయిన్‌తో పాటు, మరో క్రేజీ హీరోయిన్ కోసం చిత్రబృందం కసరత్తు చేస్తోందని టాక్ నడుస్తుంది. గతంలో చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. మళ్లీ అదే క్రేజీ కాంబో సెట్స్ మీదకు వెళ్తుండటంతో మెగా ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈసారి మాస్ ఎలిమెంట్స్‌తో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ను బాబీ ఎలా డీల్ చేస్తారో చూడాలని మెగా ఫ్యాన్స్‌తో పాటు, సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
READ ALSO: Vijayapura Aircraft Crash: కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ముక్కలైన విమానం!
తాజావార్తలు
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
-
APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!