Arijit Singh : స్టార్డమ్ వచ్చినా అర్జిత్ మారలేదు.. చిన్మయి షాకింగ్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ పాటలకు గుడ్ బై చెప్పేస్తున్నాడన్న వార్త విన్నప్పటి నుండి అభిమానులు షాక్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి శ్రీపాద ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అరిజిత్ ఇంకా స్టార్ సింగర్ కాకముందు నుండే తనకు తెలుసని, ‘తుమ్ హి హో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయనలో ఇసుమంతైనా గర్వం రాలేదని చిన్మయి చెప్పుకొచ్చారు. అరిజిత్ కేవలం గొప్ప గాయకుడే కాదు, ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తి అని, ఆయన నిర్ణయాల వెనుక ఏదో ఒక దైవికమైన కారణం ఉంటుందని ఆమె ఎమోషనల్ అయ్యారు.
Also Read : Mrunal Thakur : కోలివుడ్ లవర్ బాయ్‌కి జోడిగా.. మృణాల్ ఠాకూర్ !
Also Read
- Traffic: కేబీఆర్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
- Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..
- 165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
- AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
అయితే ఈ పోస్ట్‌కు ఒక యూజర్ “మీరు ఒక మగాడి గురించి మంచిగా మాట్లాడటం బాగుంది” అని వెటకారంగా కామెంట్ చేయగా, చిన్మయి తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘నాకు తెలిసిన మగవాళ్లలో చాలా మంది మంచివారే ఉన్నారు, అందుకే నా చుట్టూ ఉన్నవాళ్లలో సోషల్ మీడియాలో బూతులు తిట్టే రకం మనుషులు ఎవరూ లేరు’ అని రిప్లై ఇచ్చారు. ముఖ్యంగా ఎక్స్ (ట్విట్టర్)లో చాలా మంది మగవాళ్లు ఎదుటివారిని దూషించడమే పనిగా పెట్టుకుంటారని, అలాంటి వారిని చూసి అందరినీ ఒకేలా ఊహించుకోవద్దని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు. ప్రస్తుతం ఈ జవాబు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
I remember meeting Arijit when he recorded me for Pritam sir – and I remember telling him how he is not rulling Bollywood or something – Tum Hi Ho hadnt released then. I worked with him a few times after he became the most in demand singer and nothing had changed.
He is one of…
— Chinmayi Sripaada (@Chinmayi) January 27, 2026
తాజావార్తలు
-
Traffic: కేబీఆర్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
-
Sigma Release Date: సందీప్ కిషన్ ‘సిగ్మా’ రిలీజ్ డేట్ అనౌన్స్ .. విజయ్ తనయుడి డైరెక్షన్ మూవీ ఎప్పుడంటే?
-
Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
AE Nukaraju Family: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి..!
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!