Child Kidnapping Case: అబిడ్స్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. అదుపులో కిడ్నాపర్..
- హైదరాబాద్ నగరంలోని కట్టెలమండి అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతం..
- ఈ కేసును అబిడ్స్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Kidnapping Case: హైదరాబాద్ నగరంలోని కట్టెలమండి అబిడ్స్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఈ కేసును అబిడ్స్ పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఐదు బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ నర్వ గ్రామంలో పోలీసులు కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చిన్నారిని సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. నిందితుని పోలీస్ స్టేషన్ తీసుకువస్తుండగా పాప కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నిందితున్ని స్థానికులు కుటుంబ సభ్యులు చితక్కొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Read also: Rangareddy Crime: దొంగతనం చేసిందనే అనుమానం.. మహిళను చితకబాదిన పోలీసులు
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
హైదరాబాద్ అబిడ్స్‌లో ఆడుకుంటున్న చిన్నారిని ఆటోలో కిడ్నాప్ చేసిన నిందితుడు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. నగరం మొత్తం హై అలర్ట్ ప్రకటించి.. గల్లిగల్లిలో గస్తీ నిర్వహించి కిడ్నాపర్ ఆచూకీ లభ్యమైంది. అనంతరం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇమ్ముల్ నర్వ గ్రామంలో కిడ్నాపర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలిక క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బాలికను, నిందితులను అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చిన్నారిని ఎందుకు కిడ్నాప్ చేశాడనే దానిపై ఆరా తీస్తున్నారు. ఎవరైనా చెబితే చిన్నారిని కిడ్నాప్ చేశాడా? లేక చిన్నారిని ఏదైనా చేసేందుకు కిడ్నాప్ చేశాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు. లేక డబ్బులు డిమాండ్ చేయడానికి చిన్నారిని కిడ్నాప్ చేసి వుంటాడా? అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Wayanad Landslides : చిద్రమైన ముఖాలు.. పాదాలను చూసి అంచనా వేయాల్సిన దుస్థితి.. వయనాడ్ విషాదం
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!