Chevireddy Bhaskar Reddy: నా అరెస్ట్ అక్రమం.. నోటీసు కూడా ఇవ్వలేదు..
- విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర చెవిరెడ్డి హల్ చల్..
- నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు..
- ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు..
- ఇది మంచి పద్దతి కాదు.. నాకు నోటీసు కూడా ఇవ్వలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chevireddy Bhaskar Reddy: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు.. ఏపీలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చే ముందు.. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ఈ సందర్భంగా నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు.. ఇది మంచి పద్దతి కాదు.. నాకు నోటీసు కూడా ఇవ్వలేదు.. నిన్న సాయంత్రం FIRలో నా పేరు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు.. నా అరెస్ట్ అక్రమం అన్నారు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..
Read Also: Shekar Kammula: కుబేర లాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక, అంతకుముందు చెవిరెడ్డిని లిక్కర్ స్కాం కేసులో మూడున్నర గంటలపాటు విచారించారు పోలీసులు.. లిక్కర్ స్కాం కేసులో నిందితులు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు.. సిట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు దాటవేసినట్టుగా తెలుస్తోంది.. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు పరిచయంపై ప్రశ్నించిన సిట్.. లిక్కర్ స్కాం అక్రమ నగదు పలుప్రాంతాల్లో ఎన్నికల్లో పంపిణీ చేయుడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర వహించినట్లు సిట్ గుర్తించింది.. రెండు గంటలపాటు చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును కలిపి విచారించారట సిట్ అధికారులు.. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి పాత్ర, సాక్ష్యాలు ఎదురు పెట్టి మరీ ప్రశ్నించారట.. అయితే, కేసుతో తనకు సంబంధం లేదని సిట్ అధికారులకు సమాధానం ఇచ్చారట చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!