Sunday: ఆదివారం పుట్టిన వారి లక్షణాలు.. ఆ ఒక్కటే వారిలో మైనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జ్యోతిష్యం ప్రకారం కేవలం పుట్టిన తేదీ,సంవత్సరం ఆధారంగా వారి పూర్తి జాతకం చూసిన తరువాత మాత్రమే కాకుండా వారు జన్మించిన రోజు బట్టి కూడా వారి లక్షణాలు తెలుసుకోవచ్చు. ఒక్కో వారం పుట్టిన వారికి ఒక్కో లక్షణాలు ఉంటాయి. కచ్ఛితంగా వ్యక్తి జన్మించిన వారం వారి జీవితంపై ప్రభావం చూపిస్తుంది. దాని ఆధారంగా వ్యక్తులు స్వభావం, వ్యక్తిత్వం, జీవితం ఉంటుంది. ఆదివారం వారంలోని మొదటి రోజు. ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు. ఈ సమస్త జగత్తుకు మూలాధారం సూర్యుడు. అందుకు ఈ రోజు పుట్టిన వారు అదృష్టవంతులు. ఈరోజు జన్మించిన వారిని స్పెషల్ అనే చెప్పాలి. ఆదివారం జన్మించిన వారిపై సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు పుట్టిన వారు కొంచెం సున్నితంగా ఉంటారు.
Also Read: Womens: మహిళలు గాజులు ఎందుకు వేసుకుంటారో తెలుసా.. అంత అర్థం ఉందా?
Also Read
- Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
- Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
- Mamata Banerjee: "అప్పటి వరకు నేను చావను".. బీజేపీకి దీదీ స్ట్రాంగ్ వార్నింగ్..
- Karnataka: కొత్త ప్రభుత్వం ఏర్పాటు వేళ హోంమంత్రి పరమేశ్వర అలక.. మరో సంక్షోభం తప్పదా?
ఎప్పుడు ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగుతారు. ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండటానికి ఇష్టపడతారు. అందరూ వారినే పట్టించుకోవాలని ఆశ పడతారు. అయితే వీరికి ఉన్న లక్షణాల కారణంగా వీరికి ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఒకరి కింద పనిచేయడం వారికి ఇష్టం ఉండదు.ఏదైనా కంపెనీలో టీమ్ లీడర్‌గా ఉండటం, వారి స్వంత వ్యాపారం, రాజకీయాలు, ఫార్మా పరిశ్రమలో పనిచేయడం లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం వారికి బాగా సరిపోతుంది. ఆదివారం పుట్టిన వారిలో ఒకే ఒక్క మైనస్ వారికి అనుమానం ఎక్కువగా ఉంటుంది. అది వారి సంబంధ బాంధవ్యాలపై ప్రభావం చూపుతుంది. కోపంగా ఉండటం వారి సహజ లక్షణం. ఈరోజు పుట్టిన వారిలో 70 శాతం మందికి కోపం ఉంటుంది. వారు నిజమైన ప్రేమ కావాలని కోరుకుంటారు. ఈ విషయంలో వారు ఎప్పుడూ ఇన్ సెక్యూర్డ్ గా ఉంటారు. ఇది వారి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ రాశి వారు ఎంత కోపం తగ్గించుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే వీరికి అంత త్వరగా ఏ వ్యాధులు రావు . వస్తే అంత త్వరగా తగ్గవు. అందుకే జాగ్రత్త గా ఉండాలి. వీరి ఒంటిలో వేడి ఎక్కువగా ఉంటుంది.
- Tags
- Astrology
- Born
- Characters
- Sunday
తాజావార్తలు
-
Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
-
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3 నోటిఫికేషన్ లు విడుదల చేసిన TGPSC
-
Pawan Kalyan: బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం..
-
PEDDI Mania Begins: పెద్ది గాడి ఆట మొదలయ్యింది!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!