Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Chandrayaan 2 Mission Mistakes How Chandrayaan 3 Different From Chandrayaan 3

Chandrayaan 2 mission Mistakes : చంద్రయాన్-2 లో జరిగిన తప్పులు చంద్రయాన్-3లో జరిగే అవకాశం ఉన్నాయా?

Published Date :August 22, 2023 , 1:13 pm
By Sravani
Chandrayaan 2 mission Mistakes : చంద్రయాన్-2 లో జరిగిన తప్పులు చంద్రయాన్-3లో జరిగే అవకాశం ఉన్నాయా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chandrayaan 2 mission Mistakes: చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరి ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలవాలన్న భారత్ కల నెరవేరడానికి ఇంకా కొద్దిగంటలు మాత్రమే సమయం ఉంది. అయితే దీనిని సాధించడం కోసం సెప్టెంబర్ 7, 2019న, చంద్రయాన్ 2 మిషన్‌ను ఇస్రో ప్రారంభించింది. అయితే చివరి నిమిషంలో విక్రమ్ రోవర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత అంతరిక్ష కేంద్రం ఎలాంటి సమాచారాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రయోగం విఫలమైంది. అసలు ప్రయోగం విఫలం కావడానికి కారణం సాఫ్ట్ వేర్ లో తలెత్తిన లోపం. దీని కారణంగా ల్యాండింగ్ ఉపరితలం నుండి కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఇస్రోకు ఎలాంటి సమాచారం అందలేదు. చంద్రునిపై ల్యాండ్ అవడానికి ముందు విక్రమ్ ల్యాండర్ వేగాన్ని ఇస్రో అదుుపు చేయాల్సి ఉంటుంది. నాలుగు దశలో విక్రమ్ ల్యాండర్ వేగాన్ని 6000 Kmph నుంచి 0 Kmphకు తగ్గించాలి. అయితే ల్యాండర్ తో సంబంధాలు తెగిపోవడంతో ఇస్రో చంద్రయాన్ 2 విషయంలో దానిని చేయలేకపోయింది. విక్రమ్ రోవర్ ప్లాన్ ప్రకాం 55 డిగ్రీలుగా ఉండాల్సిన దాని ట్రాజెక్టరీని 410 డిగ్రీలకు మార్చకుంది. దీంతో ఇస్రోతో దాని సంబంధాలు తెగిపోయి ఎలాంటి సమాచారం అందలేదు. దాంతో వారు దాని వేగాన్ని నియంత్రించలేకపోయారు.

Also Read: Luna 25: లూనా 25 క్రాష్.. భారత్ కన్నా ముందు సాధించాలన్నా ఆత్రమే కొంపముంచిందా?

చంద్రయాన్ 2 కు చంద్రయాన్ 3 కి మధ్య ఉన్న తేడాలు ఇవే

చంద్రయాన్ 2 లో లాగా చంద్రయాన్ 3 లో ఆర్బిటర్ లేదు. ఎందుకంటే చంద్రయాన్ 2 మిషన్ విఫలమయినప్పటికీ దాని ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంది. అందుకే చంద్రయాన్ 3 ను ఆర్బిటర్ లేకుండానే ప్రయోగించారు. ఇక 7 సంవత్సరాల పాటు ఆర్బిటర్ తిరగడానికి సరిపోయే ఇంధనం అందులో ఉంది. ఇక తాజాగా చంద్రయాన్ 3 చంద్రయాన్ 2 ఆర్బిటర్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇక చంద్రయాన్ 3 వ్యోమనౌక చంద్రయాన్ 2 మిషన్‌లో లేని స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) అనే పేలోడ్‌ను మోస్తుంది.SHAPE చంద్రుడి కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేస్తుంది. కాబట్టి చంద్రయాన్ 3 ISROతో సంబంధాన్ని కోల్పోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చంద్రయాన్ 2 లాగా కాకుండా చంద్రయాన్ 3 సరిగ్గా దాని ట్రాజెక్టరీని మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రయాన్ 3 చంద్రయాన్ 2 లాగా విఫలమయ్యే అవకాశం లేదు. మరికొద్ది గంటల్లోనే చంద్రయాన్ 3 జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా చరిత్రకెక్కనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrayaan 2
  • Chandrayaan 3
  • differences
  • ISRO

తాజావార్తలు

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

  • Iran US conflict: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. నెతన్యాహు అడుగుజాడలను అనుసరిస్తే కాల్చి బూడిద చేస్తాం

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions