Naga Chaitanya : ‘క’ మేకర్లతో నాగచైతన్య సినిమా
- సుజిల్ సందీప్ ద్వయంతో చైతూ సినిమా
- చైతూకు కథ వినిపించిన డైరెక్టర్లు
- త్వరలోనే సెట్స్ పైకి సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya : ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ‘క’ అనే సినిమాతో సుజిత్-సందీప్ ద్వయం ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. తొలి సినిమానే ఎంతో అనుభవం కలిగినటువంటి డైరెక్టర్ల మాదిరిగా తెరకెక్కించి అందరి చేత శభాష్ అనిపించారు. తామే కథ రాసుకుని అద్భుతమై న మేకింగ్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. పిట్ట చిన్నదైనా కూత పెద్దది అనడానికి ఈ ఇద్దరు మరో ఎగ్జాంపుల్ గా నిలిచారు. కర్మ బేస్డ్ కాన్సెప్ట్ ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెండి తెరపై ఆవిష్కరించారు. ప్లాప్ ల్లో ఉన్న కిరణ్ అబ్బవరాన్ని ఒక్క హిట్ తో అలా హైప్ తీసుకొచ్చేశారు. ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇదే కథలో ఏ నాగచైతన్య, నాని లాంటి హీరోలు నటిస్తే? 100 కోట్లకు పైగా వసూళ్లు వచ్చేవి అని విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో తాజాగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య అందుకే ఆ యంగ్ మేకర్స్ ను రంగంలోకి దించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వినిపిస్తుంది.
Read Also:PAC Chairman Election: పీఏసీ ఎన్నిక.. చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే..!
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
ఇటీవలే సందీప్-సుజిత్ లను పిలిపించుకుని ఏవైనా కథ ఉంటే చెప్పమని అడిగారుట. దానికి వాళ్లు తమ దగ్గర ఉన్నటు వంటి ఓ కథ చెప్పారట. అయితే నాగ చైతన్య ఎస్ చెప్పాడా? నో చెప్పాడా? తెలియదు కానీ ఆ ముగ్గురి మధ్య డిస్కషన్ మాత్రం జరిగినట్లు లీకులు అందుతున్నాయి. తొలి సినిమానే ఇన్నో వేటివ్ గా తీశారు. ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉండాలనే ఇద్దరు డిఫరెంట్ కంటెంట్ తో దిగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీన్ని బట్టి వాళ్ల దగ్గర స్టోరీ బ్యాంక్ ఉన్నట్లే తెలుస్తోంది. మచ్చుకు చైతన్యకు ఓ స్టోరీ చెప్పి ఉండవచ్చు. అది కాకపోతే చైతన్య మెచ్చే వరకూ కథలు చెబుతూనే ఉంటారు. ఇక `క` సినిమా ప్రమోషన్ కు నాగచైతన్య కూడా సహకరించిన సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం పిలుపు మేరకు ప్రచార పరంగా తాను చేయాల్సిందంతా చేసాడు. అలా `క` టీమ్ తో మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది నాగ చైతన్యకు.
తాజావార్తలు
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి