Delhi: రామ్మనోహర్ ఆస్పత్రిలో అవినీతి రాకెట్.. 9 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో అవినీతి రాకెట్‌ను సీబీఐ ఛేదించింది. ఆస్పత్రిలో అవినీతికి పాల్పడుతున్న 9 మంది సిబ్బందిని సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. వీరిలో ఇద్దరు వైద్యులతో పాటు సీనియర్ ల్యాబ్ ఇన్చార్జ్ ఉన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల నుంచే కాకుండా.. మెడికల్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ వారిని అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Off The Record: తెలంగాణలో టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న బడా నేతలు..!
Also Read
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
కార్డియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పర్వత గౌడతో పాటు కార్డియాలజీ విభాగంలోని ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ రాజ్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే సీనియర్ ల్యాబ్ ఇన్చార్జీ రజనీష్ కుమార్ సైతం అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో సిబ్బంది లంచాలను డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా.. గుండెకు వేసే స్టంట్స్‌తో పాటు వైద్యానికి అవసరమైన పరికరాలు, గుండెకు వేసే స్టంట్స్‌లో నిర్దిష్ట బ్రాండులే కావాలని డిమాండ్ చేయడం.. ల్యాబ్స్‌లో వైద్య పరికరాలు, ఇక ఆస్పత్రిలో చేరిన రోగుల నుంచి లంచాల రూపంలో నగదు వసూలు చేయడం.. అలాగే నకిలీ వైద్య ధృవపత్రాలను జారీ చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. అందులో ప్రమేయమున్న 9 మంది సిబ్బందిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi Road Show In Vijayawada: బెజవాడలో ప్రధాని మోడీ రోడ్‌షో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో ప్రత్యేక భేటీ..
ఐదు అంశాల్లో అవినీతి జరుగుతోంది.
- స్టెంట్లు మరియు ఇతర వైద్య అవసరాల సరఫరా
- నిర్దిష్ట బ్రాండ్ స్టెంట్ల సరఫరా
- ల్యాబ్‌లలో వైద్య పరికరాల సరఫరా
- లంచానికి బదులుగా రోగుల ప్రవేశం
- నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల జారీ
తాజావార్తలు
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
-
Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!