Canara Bank : ‘కెనరా ఏఐ1’ పేరుతో యాప్ రిలీజ్.. 250కుపైగా ప్రత్యేకతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canara Bank Launched Canara AI1 APP.
బ్యాంకింగ్ రంగ సంస్థల్లో కెనరా బ్యాంక్ సరికొత్త ఫీచర్లతో ‘కెనరా ఏఐ1’ యాప్‌ను లాంఛ్ చేసింది. ఈ యాప్‌లో అద్భత ఫీచర్లను పొందుపరిచారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు కెనరా ఈ యాప్‌ను ప్రారంభించినట్లు కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎల్వీ ప్రభాకర్ వెల్లడించారు. ‘కెనరా ఏఐ1’ యాప్‌ను లాంఛ్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 250కుపైగా ప్రత్యేకతలతో కూడిన ఈ యాప్ బ్యాంక్ ఖాతాదారులకు వన్‌స్టా్‌ప సొల్యూషన్‌గా సేవలందిస్తుందన్నారు ఎల్వీ ప్రభాకర్.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
బ్యాంకింగ్ సేవల కోసం ఇకపై వేర్వేరు యాప్‌లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు ఎల్వీ ప్రభాకర్. యుఐ, యుఎక్స్ వంటి అడ్వాన్స్ ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు ఎల్వీ ప్రభాకర్. ఇప్పటికే 35 లక్షల మంది కెనరా ఏఐ1 సూపర్ యాప్‌ను వినియోగిస్తున్నారని వెల్లడించారు ఎల్వీ ప్రభాకర్. అత్యాధునిక ఆప్షన్లను ఇందులో పొందుపరిచినట్లు ఎల్వీ ప్రభాకర్ వివరించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!