BSNL Recharge: ఈ రోజు మాత్రమే.. చౌకమైన ధరకు 365 రోజుల ప్లాన్.. ఏకంగా 600జీబీ డేటాతో
- దీపావళి సందర్బంగా.
- రూ.1999 రీఛార్జ్ రూ.100 తగ్గింపుతో
- 600GB డేటా - అపరిమిత కాలింగ్.
- నేడే చివరి తేది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Recharge: ఈ దీపావళికి, జియో, ఎయిర్టెల్, Vi వంటి పెద్ద టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ప్లాన్‌లను ప్రారంభించాయి. అయితే, ఈసారి ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ కూడా అదే ప్లాన్ అమలు చేసింది. జూలైలో జియో, ఎయిర్టెల్, Vi లు తమ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పుడు, చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు వచ్చారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున, బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్‌ను ప్రారంభించింది. ఇది దీపావళి తర్వాత కూడా కొనసాగుతుంది. అయితే ఆ ఆఫర్ కు ఈ రోజు ఆఫర్‌కి చివరి తేదీ. ఈ ఆఫర్ అక్టోబర్ 28 నుండి నవంబర్ 7 వరకు అమలులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద రూ.1999 రీఛార్జ్ చేసుకుంటే ఫ్లాట్ రూ.100 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.1899 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీరు ఏడాది పొడవునా 600GB డేటా, అపరిమిత కాలింగ్ ఇంకా రోజు 100 SMSలను పొందుతారు.
Read Also: Bank FD Scheme: 7.55% వడ్డీ రేటుతో అదిరిపోయే ఎఫ్డి స్కీములను తీసుకొచ్చిన ఇండియన్ బ్యాంకు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
బిఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో కొత్త ఆఫర్‌ను షేర్ చేసింది. ఈ ఆఫర్ కింద రూ.1999 రీఛార్జ్ చేసుకుంటే రూ.100 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.1899 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో మీరు ఏడాది పొడవునా 600GB డేటా, అపరిమిత కాలింగ్, మరెన్నో పొందుతారు. ఈ ఆఫర్ నవంబర్ 7 వరకు వర్తిస్తుంది. ఐకమరోవైపు బిఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్‌లను అందించడమే కాకుండా, కొత్త టెక్నాలజీపై కూడా పని చేస్తోంది. బిఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీపై ‘Viasat’ తో కలిసి పనిచేసింది. దీని ద్వారా ప్రజలు సిమ్ కార్డ్ లేకుండా కూడా ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేయగలరు. అత్యవసర పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది.
Post Diwali Special offer!
Get ₹100 OFF our ₹1999 Recharge Voucher—now just ₹1899! Enjoy 600GB data, unlimited calls, games, music, and more for a full year. This festive offer is valid until November 7, 2024. Recharge today and let BSNL brighten your digital life!#BSNL… pic.twitter.com/ytJf1ojoJb— BSNL India (@BSNLCorporate) November 4, 2024
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!