Lok Sabha Election 2024: మెదక్, జహీరాబాద్ లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024: తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ జరగనుండగా.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. గడువు ముగియడానికి ఒక్కరోజే ఉండడంతో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన గాలి అనిల్ కుమార్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Read also: AP-TS Nominations: తెలుగు రాష్ట్రాల్లో రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
ఈ సందర్భంగా అభ్యర్థి అనిల్ కుమార్ వెంట బీఆర్ ఎస్ కీలక నేత, రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీరెడ్డి ఉన్నారు. మరోవైపు మెదక్ లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి ఈరోజు సెట్ 1 నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ రెడ్డి వెంట సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్, బీఆర్ఎస్ నాయకురాలు పుష్పా నగేశ్ యాదవ్ ఉన్నారు. కాగా బీఆర్ఎస్ కరీంనగర్ లోక్ సభ అభ్యర్థి వినోద్ కుమార్ తరపున మరో నామినేషన్ సెట్ ను జెడ్పి ఛైర్మెన్ కనుమల్ల విజయ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి దాఖలు చేశారు.
Maheshwar Reddy: 14 స్థానాలు గెలువరని సవాల్ విసిరా.. సీఎం రేవంత్ స్పందించలే..
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!