Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Boys Were Making The Video While Train Passes Over The Bridge Video Goes Viral

Train Viral Video: రైలుతో వేషాలు వేస్తే ఇలాగే జరుగుతుంది మరి

Published Date :September 27, 2023 , 10:45 am
By Sravani
Train Viral Video: రైలుతో వేషాలు వేస్తే ఇలాగే జరుగుతుంది మరి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని  ఆలోచింపజేశాలా మరికొన్ని కోపం తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముగ్గురు యువకులు ట్రైన్ తో సాహసం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్‌ లో తీశారు. రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని  రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ ప్రాంతంలో రైళ్లు చాలా రద్దీగా వేగంగా ప్రయాణీస్తూ ఉంటాయి.

Also Read: ISKCON Biggest Cheat: ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు.. గోవులను కసాయిలకు విక్రయిస్తోంది..

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ప్రయాణీకులతో పూర్తిగా నిండిపోయిన ఒక ట్రైన్ కొండల మధ్య నుంచి వస్తుంది. దానిని దూరం నుంచి కొంతమంది వీడియో తీస్తున్నారు. ఆ ట్రైన్ ఎంత ఫుల్ గా ఉంది అంటే దాని పైన, ఫుట్ బోర్డు మీద కూడా జనాలు కూర్చోని ఉన్నారు. ఆ బ్రిడ్జి చాలా ఇరుక్కుగా ఉంది. అక్కడ ట్రైన్ వస్తుంటే పక్కకు వెళ్లడానికి చోటు కూడా లేదు. అయితే ఆ యువకులు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా దానిని దూరం నుంచి వీడియో తీస్తూ అక్కడే ఉన్నారు. వారిలో ఓ వ్యక్తి మాత్రం ట్రైన్ రావడానికి ముందే అక్కడి నుంచి తప్పుకున్నాడు. మరో వ్యక్తికి ట్రైన్ తగిలి కింద పడిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో మాత్రం తెలియలేదు. ఎందుకంటే ఆ వీడియో అక్కడితో కట్ అయిపోయింది. అయితే ట్రైన్ లో ఉన్న వారు మాత్రం అతడిని చూసి ఆశ్చర్యపోవడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకులకు కొంచెం కూడా బుద్ది లేదు అంటూ తిట్టిపోస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడటం అంటే ఇదే అంటున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 6.6 లక్షల మందికి పైగా వీక్షించారు.

 

View this post on Instagram

 

A post shared by sanjarikal | kerala | india (@mallu_yaathrikar)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rajasthan
  • Train
  • trending video
  • viral video

తాజావార్తలు

  • BSNL Rs.1 Plan: రూ.1 ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆఫర్ అదిరిపోయిందిగా.. నెల రోజుల పాటు ఫ్రీ..

  • Dhurandhar 2 : దురంధర్ 2 కలెక్షన్ల ఊచకోత.!

  • Delhi: ఢిల్లీ అసెంబ్లీ గేట్లు బద్దలుకొట్టి, దూసుకెళ్లిన కారు.. అతిపెద్ద భద్రతా వైఫల్యం..

  • Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!

  • బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions