Valentines Day: వీడేం ప్రియుడు.. ప్రియురాలిపై ఇదేం ప్రతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 14 అంటే ప్రేమికులకు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రియుడు.. ప్రియురాలు తమ ప్రేమను ఆయా బహుమానాలతో వ్యక్తపరుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులంతా ఒకరికొకరు విషెష్ చెప్పుకోవడం, గిఫ్టులు ఇచ్చుకోవడం ఈరోజు సర్వసాధారణం. ఈరోజంతా ప్రేమే లోకంగా జీవిస్తుంటారు. ఈరోజు కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఈరోజు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే వార్త చదవాల్సిందే.
ఓ కాలేజీ ఆవరణలో ప్రేమికులిద్దరూ కలుసుకున్నారు. ఏవో బహుమానాలు ఇచ్చుకుంటారనుకుంటే అందుకు విరుద్ధంగా ప్రేమికుల తీరు కనిపించింది. ప్రియుడితో ఏదో మాట్లాడేందుకు ప్రియురాలి ప్రయత్నించింది. కానీ అతడు ఆమె దగ్గర నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అంతలో ఆమె.. ప్రియుడి షర్ట్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించింది. కానీ అతడు మాత్రం షాకిచ్చాడు. ఆమెను కాలితో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటన హర్యానాలోని ఓ యూనివర్సిటీలో చోటుచేసుకుంది.
Also Read
ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనసై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి శాడిస్టులను కఠినంగా శిక్షించాలంటూ కొందరు… ఇలా ప్రవర్తించడం అమానుషంటూ మరికొందరు.. ఇలా రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Valentine's Day Special kalesh: 1
(Kalesh B/w a Couple inside JGU University over Double Dating)
pic.twitter.com/lb3VLvPVNX— Ghar Ke Kalesh (@gharkekalesh) February 14, 2024
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?