Viral Video: అరె ఏంట్రా ఇది.. ఇద్దరు యువతులతో ఒకేసారి కారులో సరసాలు!
- రెచ్చిపోతున్న ప్రేమ జంటలు
- నడిరోడ్డుపైనే రొమాన్స్
- ఇద్దరు యువతులతో కారులో సరసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Kisses Two Girls in Car at UP: ఇటీవలి కాలంలో యువతీయువకులు రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రేమ జంటలు అయితే నడిరోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ బరితెగిస్తున్నారు. నలుగురు చూస్తారనే ఇంగితం కూడా లేకుండా ముద్దుల్లో మునిగి తేలిపోతున్నారు. తాజాగా ఇలాంటి వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఓ అబ్బాయి ఇద్దరు యువతులతో ఒకేసారి కారులో సరసాలు ఆడడం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి ప్రాంతంలో లక్నో-అయోధ్య ఎన్‌హెచ్ 27లో ఈ ఘటన జరిగింది. కొత్వాలి ఏరియా పరిధిలోని సఫేదాబాద్లోని కాళికా హవేలీ రెస్టారెంట్ పార్కింగ్ ఏరియాలో ఓ ఇన్నోవా కారు పార్క్ చేసి ఉంది. డ్రైవర్ సీట్లో ఓ అమ్మాయి కూర్చుని ఉండగా… వెనకాల ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. యువకుడు కారులో ఇద్దరు యువతులతో ఒకేసారి రొమాన్స్ చేశాడు. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఒకరు మొబైల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
Also Read: Sanju Samson: సంజూ శాంసన్‌కు దక్కని చోటు.. ఇక కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
ఈ వీడియో @Nishantjournali అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దృశ్యం చూసిన వాళ్లు అవాక్కవుతున్నారు. ‘అరె ఏంట్రా ఇది’, ‘యువత మరీ దిగజారిపోతుంది’, ‘బరి తెగింపుకు ఇది పరాకాష్ఠ’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కారుకు బీజేపీ జెండా ఉండడం విశేషం. ఓ బీజేపీ లీడర్ ప్రమాదానికి గురైన తర్వాత రిపేర్ కోసం కారును మెకానిక్ షాపులో ఇచ్చాడని పోలీసులు తెలిపారు. బీజేపీ లీడర్‌కు దీనితో అలంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
अरे भाई OYO में ही चला जाता!😂😂
“1 नहीं 2-2 हैं इसलिए खर्चा ज्यादा हो जाता”😂#उत्तरप्रदेश के #बाराबंकी में भाजपा का झंडा लगी गाड़ी में हो रही अश्लीलता,वीडियो वायरल
वायरल वीडियो में साफ तौर पर देखा जा सकता है खड़ी गाड़ी में 2 आंटियों के साथ 1 छपरी मौजूद है,जो अपने काम पर लगा… pic.twitter.com/S0a3NcGxl5
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) August 12, 2024
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!