Talking Robot: మాట్లాడే రోబో తయారు చేసిన 17 ఏళ్ల బాలుడు..ఆశ్చర్చపోయిన గురువులు
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధీనంలోకి వెళ్లనున్న భవిష్యత్
- మాట్లాడే రోబోను తయారు చేసిన ఆదిత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ఇంజినీరింగ్ ఆధీనంలోకి వెళ్లబోతుంది. మనిషి చేసే, చేయలేని పనులను కూడా రోబో చేస్తోంది. అయితే ఓ బాలుడు తనకు తెలిసిన వస్తువులతో మాట్లాడే రోబోను తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌షహర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆదిత్య స్కూల్ అయిపోయనప్పటికి అక్కడే ఉండేవాడు. వైర్లు, సర్క్యూట్లు, పాత టీవీలు, మొబైల్స్ ఏది దొరికినా సేకరించేవాడు. చిన్నప్పటి నుంచే తన మామ దగ్గర చూసిన చిన్న రోబోలే అతని కలలకి ఊపిరిపోశాయి. సమాజానికి ఉపయోగపడే రోబోట్‌ను తానే తయారు చేయాలన్న సంకల్పం అతనిలో బలపడింది.
Also Read
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
అనుకున్నదే తడవుగా.. బ్లాక్‌బోర్డు ముందు నిలబడి పాఠాలు చెప్పే రోబోట్ ను తయారు చేశాడు ఆదిత్య. దీనిని చూసిన గురువులూ, విద్యార్థులూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి అద్భుత రోబోట్‌ని తయారు చేసిన ఆదిత్య వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడి దగ్గర రోబోలు తయారు చేసేందుకు అవసరమయ్యే డబ్బు కూడా లేదు. అయినప్పటికి నిరుత్సాహ పడకుండా తనకు దొరికిన వస్తువులతోనే ఓ మాట్లాడే రోబోను తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రోబోను చూసిన లక్షలాది మంది నెటిజన్లు “ఇదే నిజమైన టాలెంట్” అని ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?