Disha Patani : సీకే బ్రాండ్ తో కోట్లు సంపాదిస్తున్న ప్రభాస్ హీరోయిన్.. మామూలు గ్లామర్ కాదు బాబోయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఏం చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నిత్యం ఫోటోషూట్‌లతో ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ బాలీవుడ్ నటి తన బోల్డ్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ వెనకంజ వేయలేదు. బికినీ వేసినా, స్పోర్ట్స్ బ్రా ,ప్యాంటీలతో పోజులిచ్చినా దిశా పటాని ఎప్పుడూ తన బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్‌లతో తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రసిద్ధ కాల్విన్ క్లైన్ లోదుస్తుల బ్రాండ్‌లో నాలుగు నుండి ఐదు సంవత్సరాలు గడిపిన తర్వాత, దిశా చాలా పనులు చేస్తూ కనిపించింది. ఇప్పుడు మరోసారి సీకే బ్రాండ్ అండర్ వేర్ లో కలకలం రేపింది.
Read Also:Andhra Pradesh: 5 విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభం.. 14 సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
కరోనా కంటే ముందు నుంచే దిశా పటానీ సీకే బ్రాండ్ కి ప్రమోషన్స్ చేస్తూ వస్తోంది. 2020 దీపావళికి మొదటిసారి కెల్విన్ క్లెయిన్ (సీకే) లోదుస్తులు ధరించి దీపారాధన చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. లక్ష్మీ దేవి వస్తుందనుకుంటే సీకే (న్యూ*) దేవి వచ్చిందంటూ కొందరు సాంప్రదాయవాదులు వాపోయారు. కానీ ఆ జిమ్మిక్ సీకే బ్రాండ్ ప్రచారానికి పెద్ద రేంజులో వర్కవుట్ అయిపోయింది. యూత్ కి బ్రాండ్ ని ఒక రేంజులో కనెక్ట్ చేయడంలో దిశా పెద్ద సక్సెస్ సాధించింది. ప్రతీసారి ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని వివాదాస్పద ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తూ మొత్తానికి సీకేకు బోలెడంత ప్రచారం తెచ్చిపెడుతుంది.
Read Also:Accused Arrest: కదులుతున్న ఆటోలో మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్ట్
అయితే నాలుగేళ్లుగా దిశా పటానీని సీకే బ్రాండ్ కొనసాగిస్తోందంటే దానర్థం.. ఆ బ్రాండ్ విలువను అమాంతం పెంచగలిగే సత్తా ఉన్న ఏకైక తార దిశా పటానీ మాత్రమే. అయితే ఇన్నేళ్లలో ఈ ఒక్క బ్రాండ్ తో దిశా పటానీ ఎంత సంపాదించి ఉంటుందని రకరకాల సందేహాలు పుట్టుకొస్తున్నాయి కొందరికీ. ఓవైపు సినిమాలు చేస్తూనే బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న దిశ ఇప్పటికే సుమారు 60 కోట్ల సంపదలతో ఫోర్బ్స్ జాబితాలోను చేరిపోయింది. ఇటీవలే బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ADలో చివరిగా కనిపించింది. దీనికోసం కోట్లలో పారితోషికం అందుకుంది. తదుపరి కల్కి 2లోను తన పాత్రకు స్కోప్ ఉంటుంది. తదుపరి మరో పాన్ ఇండియా చిత్రం కంగువతో అభిమానుల ముందుకు రానుంది. కంగువ నవంబర్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శుభ సమయాన దిశా పటానీ తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!