BMW M2 CS: భారత్ లో బీఎండబ్ల్యూ M2 CS విడుదల.. 3.8 సెకన్లలో 100KM/H వేగంతో రయ్ రయ్.. ధర తెలిస్తే షాకే
- భారత్ లో బీఎండబ్ల్యూ M2 CS విడుదల
- 3.8 సెకన్లలో 100KM/H వేగం
- భారతదేశంలో రూ. 1.66 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఎండబ్ల్యూ ఇండియా తన అత్యంత పవర్ఫుల్ M2 వెర్షన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. అదే BMW M2 CS. ఇది మార్చి 2026లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది CS బ్యాడ్జ్‌తో వచ్చిన రెండవ మోడల్ (మొదటిది M4 CS, 2024లో లాంచ్ అయింది). ఇది లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడంతో భారతదేశానికి కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అలాట్ చేశారు. ఎంతో మంది ఎంథూజియాస్ట్లు దీని కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ కారు శక్తివంతమైన ఇంజన్, అద్భుతమైన ఫీచర్లతో వస్తోంది.
Also Read:100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!
Also Read
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
తయారీదారు విడుదల చేసిన ఈ వాహనంలో LED లైట్లు, LED DRLలు, 19, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, డబుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, కార్బన్-ఫైబర్-రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన అనేక భాగాలు, ప్రీమియం ఇంటీరియర్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 అంగుళాల కర్వ్డ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 14-స్పీకర్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, క్రూయిజ్ కంట్రోల్, ISOFIX చైల్డ్ యాంకరేజ్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Also Read:Indians Return: స్వదేశానికి 2.44 లక్షల మంది భారతీయులు.. ఐదుగురు మృతి.!
BMW ఈ కారుకు 3-లీటర్ల ఇంజన్‌ను అమర్చింది, ఇది 530 హార్స్పవర్, 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు గరిష్టంగా 302 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది, ఇది M డ్రైవర్స్ ప్యాకేజీతో స్ట్రాండర్డ్ గా వస్తుంది. ఈ కారును తయారీ సంస్థ భారతదేశంలో రూ. 1.66 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.
తాజావార్తలు
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!