Kalki 2898 AD Tickets: ‘కల్కి 2898 ఏడీ’ హిట్ టాక్.. జోరుగా బ్లాక్ టిక్కెట్ల దందా!
- భైరవగా దుమ్మురేపుతున్న ప్రభాస్
- క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు
- జోరుగా బ్లాక్ టిక్కెట్ల దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Movie Black Tickets: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఇన్నో అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఉదయం నుంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి. కల్కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. భైరవగా థియేటర్స్‌లో ప్రభాస్ దుమ్మురేపుతున్నాడు. దాంతో కల్కి క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. హిట్ టాక్ రావడంతో కల్కి 2898 ఏడీ టిక్కెట్ల కోసం అందరూ ఎగబడుతున్నారు. ఇదే అదునుగా కేటుగాళ్లు బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. టికెట్లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఒక్కో టిక్కెట్‌ను రూ.2 వేలకు అమ్ముతున్నారు. కొని చోట్ల రూ.3 వేలకు కూడా అమ్ముతున్నారట. ప్రస్తుతం బ్లాక్ టిక్కెట్ల దందా జోరుగా సాగుతోంది.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
Also Read: Kalki 2898 AD: ఇది తెలుసా?.. ‘కల్కి 2898 ఏడీ’లో స్టార్ డైరెక్టర్లు!
కల్కి 2898 ఏడీ టిక్కెట్స్ దొరకని వారు నిరాశ చెందుతున్నారు. బ్లాక్‌లో టికెట్లు కొనలేక ఇంటిదారి పడుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్టంగా రూ.270, మల్టీ స్క్రీన్స్ థియేటర్లలో రూ.470గా టిక్కెట్ల రేట్లు ఉన్న విషయం తెలిసిందే. టిక్కెట్ ధరల్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75కు, మల్టీ స్క్రీన్స్ థియేటర్లలో రూ.125కు పెంచడానికి వీలు కల్పిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?