MP K Laxman : కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నాం.. క్లిన్ స్వీప్ చేయడమే బీజేపీ లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP K Laxman About KCR National Political Party.
అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలాన్ని పొడిగించాలని పార్టీ లో ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని, ఏపీలో జనసేనతో ముందుకు సాగుతామన్నారు. బీజేపీలో చేరాలనుకునే ఎమ్మెల్యే లు ఇంకా టైమ్ ఉందని ఆగుతున్నారని, చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీని స్వాగతిస్తున్నామన్న లక్ష్మణ్.. తెలంగాణలో క్లిన్ స్వీప్ చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా నియమించడమే కేంద్రమంత్రి పదవితో భావిస్తున్నానని, వెంకయ్య నాయుడు తరువాత పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా రెండో తెలుగు వ్యక్తిని అని ఆయన వెల్లడించారు. ఏపీలో అభివృద్ధి లేదు.. అక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ తెలంగాణలోనే కాదు దేశంలో ఎక్కడా లేదని, బీజేపీలో చేరేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. సమయం, అవసరాలరీత్యా టీఆర్ఎస్లో కొనసాగుతున్నారని, క్షేత్రస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీలు బీజేపీలో చేరుతున్నారన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!