Karsevak Arrest: కరసేవకుల అరెస్ట్ పై బీజేపీ నేతల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP leaders protest: కర్ణాటకలో కరసేవకుల అరెస్ట్ తర్వాత ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. హుబ్లీ జిల్లాలో శ్రీకాంత్ పూజారి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 31 ఏళ్ల నాటి కేసులో అతడు అరెస్టయ్యాడు. అయితే, సిద్ధరామయ్య ప్రభుత్వం అరెస్టుకు వ్యతిరేకంగా కమలం పార్టీ గళం విప్పింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రామభక్తులను ఉద్దేశ్యపూర్వకంగా వేధిస్తున్నదని బీజేపీ ఆరోపించింది.
Read Also: Kishan Reddy: రైతు భరోసాకు మళ్ళీ ధరకాస్తులు ఎందుకు?.. డేటా ప్రభుత్వం దగ్గర ఉంది..!
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
కాగా, శ్రీకాంత్ పూజారి అరెస్టును నిరసిస్తూ బీజేపీ నాయకుడు సీటీ రవి నగర పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకులు తమ చేతుల్లో రామాలయం చిత్రం ఉన్న పోస్టర్‌ను పట్టుకుని కూర్చున్నారు. ఈ సందర్భంగా
శ్రీకాంత్ అరెస్టుపై కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్, ఇతర పత్రాల్లో శ్రీకాంత్ పూజారి పేరు కరసేవకుడిగా నమోదు కాలేదు, నిందితుడిగా నమోదైంది, అతనిపై 16 కేసులు నమోదయినట్లు ప్రకటించారు. హుబ్లీలో ఓ షాప్ కి నిప్పంటించిన కేసులో శ్రీకాంత్ పూజారిని 1992 డిసెంబర్ 5న పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు.
Read Also: SKN: యంగ్ ప్రొడ్యూసర్ ఇంట విషాదం…
ఇక, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరసేవకులపై కఠిన చర్యలకు పాల్పడుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. సిద్ధరామయ్య ఇక్కడ ఐఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారా? లేక రాష్ట్రంలో మొఘల్, ఇస్లామిక్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అంటూ విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!