BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు
- హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు
- బ్యాండ్ వాయిస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Celebrations: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు నేడు (ఆదివారం) ఘనంగా జరిగాయి. గతంలో సికింద్రాబాద్‌లో బీజేపీ కార్యకర్త మృతి చెందడంతో విజయోత్సవాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. బీజేపీ కార్యకర్తలు బ్యాండ్ వాయిస్తూ, టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తల ఉత్సాహం మధ్య కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి డా. లక్ష్మణ్ ప్రసంగించారు.
Read Also: Kaleshwaram: కాళేశ్వరంలో ఘనంగా మహాఘట్టం మహాకుంభాభిషేకం.. హాజరైన మంత్రులు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతోందని, ఢిల్లీలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. అలాగే తెలంగాణలో కూడా త్వరలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని, దేశమంతా కమలం వికసిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు కూడా ఢిల్లీ తరహా పాలన కోరుకుంటున్నారని.. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావాలన్నది ప్రజల ఆకాంక్షగా తెలిపారు. అంతేకాకుండా రేవంత్ ప్రభుత్వంపై ప్రజలు విరక్తి చెందారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరుతున్నట్లు ఆయన అన్నారు. ఈ విజయోత్సవం రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తానికి బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలో సాధించిన విజయంతో తెలంగాణలో కూడా అదే విధమైన ఫలితాలపై నమ్మకం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!