Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Big Attack On Rahul Gandhi Mohabbat Ke Dukan Write A 9 Page Letter To Check Reality

BJP: రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’పై బిజెపి దాడి.. 9 పేజీలతో కాంగ్రెస్‌కు లేఖ

Published Date :June 9, 2023 , 6:51 am
By Rakesh Reddy
BJP: రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’పై బిజెపి దాడి.. 9 పేజీలతో కాంగ్రెస్‌కు లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP: ‘ప్రేమ దుకాణం’ విషయంలో భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీని టార్గెట్ చేసింది. బీజేపీ దీనిని ‘మెగామాల్ ఆఫ్ హేట్’గా అభివర్ణించింది. రాహుల్ గాంధీ ‘ప్రేమ దుకాణం’ వాస్తవాన్ని భారతీయ జనతా పార్టీ 9 పేజీల్లో చెప్పింది. మీ కుటుంబ చరిత్ర పేజీలను తిరగేస్తే.. విద్వేషపూరిత కథలు ఎన్నో కనిపిస్తాయని బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ హయాంలో చాలా విద్వేష దుకాణాలు అలంకరించబడ్డాయని రాహుల్ గాంధీపై బీజేపీ దాడి చేసింది. కాంగ్రెస్ హయాంలోనే ఎక్కువ అల్లర్లు జరిగాయి. రాహుల్ గాంధీకి రాసిన 9 పేజీల లేఖలో బీజేపీ కాంగ్రెస్‌పై పలు తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ నేతలతో నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన దురుసు ప్రవర్తన ఎవరికీ కనిపించదని భారతీయ జనతా పార్టీ పేర్కొంది.

Read Also:Off The Record: ఆ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌కి ఫైర్‌ తగ్గిందా?

కాంగ్రెస్ హయాంలో ‘ప్రేమ’లో ఊచకోత జరిగిందన్నారు బీజేపీ. 1948లో మహాత్మా గాంధీ హత్యానంతరం మహారాష్ట్రలో వేలాది మంది చనిపోయారు. దీని వెనుక ‘ప్రేమ’ అనే సందేశం ఇచ్చింది కాంగ్రెసోళ్లు. 9 పేజీల లేఖలో వెనక్కి తిరిగి చూసుకుంటే విద్వేషాన్ని వ్యాప్తి చేసే పని ఎవరు ఏ మేరకు చేశారో తెలుస్తుందన్నారు. సొంత వాళ్లపై కూడా మీకు ప్రేమ లేదని బీజేపీ ఆరోపించింది. మీ’ప్రేమ దుకాణం’లో మీ తాత ఫిరోజ్ గాంధీకి స్థానం ఎక్కడ ఉంది? మీరు అతని సమాధి వద్దకు చివరిసారిగా పువ్వులు ఎప్పుడు తీసుకెళ్లారు? మీ మాటలకు, చర్యలకు చాలా తేడా ఉంది. మీ కుటుంబం మొత్తం ద్వేషం మెగా మాల్‌ను తెరిచింది. 9 పేజీల ఈ లేఖ చివరి పేజీలో బీజేపీ ఎంపీలు పూనమ్ మహాజన్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సంతకాలు ఉన్నాయి.

Read Also:Andhra Pradesh: భార్యభర్తల మధ్య గొడవల.. అర్ధరాత్రి భార్య చేసిన పనేంటో తెలుసా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress bjp
  • Congress Party
  • rahul gandhi
  • Rajyavardhan Singh Rathore

తాజావార్తలు

  • PM Kisan Update: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు! ఎంత పడతాయంటే..

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

  • Nayan Sarika: ‘రాకాసా’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న క్రేజీ బ్యూటీ..

  • Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions