Allu Cinemas: శర్వా బైకర్ సినిమాను ఒక్క దెబ్బకి లేపిన అల్లు సినిమాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ గురించే చర్చ. అత్యాధునిక సాంకేతికతతో, ముఖ్యంగా అద్భుతమైన డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌తో ప్రారంభమైన ఈ థియేటర్, మొదటి రోజే బాక్సాఫీస్ లెక్కలను మార్చేసే రేంజ్లో ఇంపాక్ట్ చూపించింది. ఈ థియేటర్ స్క్రీన్‌పై ప్రదర్శించిన పలు సినిమాల గ్లింప్స్‌లో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది మాత్రం యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ (Biker) టీజర్. సాధారణంగా ఒక సినిమా బిజినెస్ అనేది ట్రైలర్ రిలీజ్ అయ్యాక లేదా ప్రమోషన్స్ ఊపందుకున్నాక మొదలవుతుంది. కానీ ‘బైకర్’ విషయంలో సీన్ రివర్స్ అయింది. అల్లు సినిమాస్‌లోని హై-ఎండ్ సౌండ్ సిస్టమ్‌లో ఈ సినిమా టీజర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విన్న సినీ ప్రియులు, ఇండస్ట్రీ వర్గాలు అవాక్కయ్యాయి. ఆ సౌండ్ డిజైనింగ్ సినిమా రేంజ్‌ను ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
Also Read:Vijay Sethupathi: నేను నిర్మించిన సినిమాలన్నీ నష్టాలే మిగిల్చాయి
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
థియేటర్లో టీజర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ చూసి ఆంధ్ర, కర్ణాటకకు చెందిన టాప్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ‘బైకర్’ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. కేవలం ఆ గ్లింప్స్ ఇచ్చిన హైప్ చూసి భారీ ధరలు చెల్లించి రైట్స్ దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఒక మంచి సినిమాను సరైన క్వాలిటీ ఉన్న థియేటర్లో చూపిస్తే ఆ ఎలివేషన్ ఎలా ఉంటుందో చెప్పడానికి ‘బైకర్’ టీజర్ ఒక నిదర్శనంగా నిలిచింది. శర్వానంద్ గత చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’తో డీసెంట్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘బైకర్’ టీజర్ తో వచ్చిన ఈ పాజిటివ్ బజ్ చూస్తుంటే, శర్వా కెరీర్లో ఇది మరో బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!