Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bigg Boss 8 Telugu 11th Elimination Update Avinash Or Vishnu Priya

Bigg Boss Elimination: షాకింగ్‌గా బిగ్ బాస్ ఓటింగ్.. అవినాష్ ఎలిమినేట్.. కాపాడిన నబీల్

Published Date :November 17, 2024 , 10:28 am
By Rakesh Reddy
Bigg Boss Elimination: షాకింగ్‌గా బిగ్ బాస్ ఓటింగ్.. అవినాష్ ఎలిమినేట్.. కాపాడిన నబీల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bigg Boss Elimination: బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. కాగా 11వ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని ముందు నుంచి వినిపిస్తుంది. ఈవారంలో విష్ణు ప్రియ, పృథ్వీ, యష్మీ, గౌతమ్, టేస్టీ తేజా, అవినాష్.. ఈ ఆరుగురు నామినేషన్స్‌లో ఉండగా.. గత వారం యష్మీ గౌడ ఎలిమినేషన్ అంచుల వరకూ వెళ్లి సేవ్ అయ్యింది. గత వారమే యష్మీకి లీస్ట్ ఓటింగ్ పడింది. అయితే హరితేజకు ఆమె కంటే తక్కువ ఓటింగ్ రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. యష్మీ గౌడ సేవ్ అయ్యింది. అయితే 11వ వారంలో మళ్లీ యష్మీ గౌడ నామినేషన్స్‌లోకి రావడంతో.. ఇక ఈమె ఎలిమినేషన్ పక్కా అనుకున్నారు. అయితే ఆమెకి అదృష్టం కలిసి వచ్చి.. నిఖిల్ నామినేషన్స్‌లోకి రాకుండా పోయాడు. అయితే నిఖిల్ అభిమానులు భారీగా ఓట్లు కన్నడ బ్యాచ్‌కి షిఫ్ట్ చేయడంతో.. ఈవారం కూడా కన్నడ బ్యాచ్ కాకుండా తెలుగు వాళ్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న అవినాష్‌ని ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది.

Read Also:Jayam Ravi : దీపావళి డిజాస్టర్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?

Also Read

  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
  • AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
  • Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
  • JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!

11వ వారంలో బిగ్ బాస్ హౌస్‌కి మెగా చీఫ్ అయ్యాడు అవినాష్. అతను రెండోసారి మెగా చీఫ్‌ కావడమే కాకుండా.. ఎంటర్ టైన్మెంట్ పరంగా.. టాస్క్‌ల పరంగా జనాలను ఆకట్టుకుంటున్నాడు. అయితే అనూహ్యంగా 11వ వారంలో అవినాష్‌ని ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్ టీం. ప్రస్తుతం ఈ 11వ వారంలో అవినాష్ మెగా చీఫ్‌గా ఉన్నాడు. మెగా చీఫ్‌గా ఉండి ఎలిమినేట్ కావడం అనేది బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటి వరకూ జరగలేదు. ఈవారం మెగా చీఫ్ కావడం వల్ల.. అవినాష్‌ని వచ్చే వారం నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ కూడా లభించేది. నేరుగా 13వ వారం వరకూ ఢోకా ఉండేది కాదు.

Read Also:VVS Laxman: సూర్య సూపర్.. ఆ ఇద్దరికి ఎదురేలేదు: లక్ష్మణ్‌

అవినాష్ ఎలిమినేట్ అయిపోయినా కూడా.. అతడిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ నబీల్ చేతిలో ఉంది. తక్కవు ఓటింగులలో ఉన్న విష్ణు ప్రియ, అవినాష్‌లు ఉంటే.. ఖచ్చితంగా నబీల్‌ని తన ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగిస్తావా? లేదా? అని నాగార్జున అడిగే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు గనుక నబీల్ ఎవిక్షన్ షీల్డ్‌ని ఉపయోగిస్తేగనుక.. ఎలిమినేట్ అయిన అవినాష్ సేవ్ అయినట్టే. తాజా సమాచారం ప్రకారం.. నబీల్‌ని తన ఎవిక్షన్ షీల్డ్‌ ఉపయోగించి అవినాష్‌ని సేవ్ చేయడంతో ఈవారం నో ఎలిమినేషన్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avinash
  • avinash bigg boss telugu
  • Avinash Eliminated
  • avinash eliminated from bigg boss telugu
  • Bigg Boss 8 Telugu 11th Week Elimination

తాజావార్తలు

  • US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!

  • Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం

  • AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..

  • MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!

  • Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions