Swati maliwal case: బిభవ్ కుమార్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. మే 13న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ భౌతికదాడికి తెగబడ్డారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక ఆయన వేసుకున్న బెయిల్ పిటిషన్‌ను సోమవారం కోర్టు తిరస్కరించింది. బిభవ్‌ను విడుదల చేస్తే ప్రాణహాని ఉంటుందని మాలివాల్ పేర్కొనడంతో బిభవ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Mount Everest: ఎవరెస్ట్ పై ట్రాఫిక్ జాం..గత వారంలో 5 గురు అధిరోహకులు మృతి
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఇక కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు.. పబ్లిక్ ప్రాసిక్యూటర్.. జడ్జి ఛాంబర్‌లో గంట పాటు ఉన్నారని బిభవ్ కుమార్ న్యాయవాది ఆరోపించారు. న్యాయమూర్తి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముందని… తీస్ హజారీ కోర్టులో తీవ్ర ఆరోపణలు చేశారు. న్యాయమూర్తితో చర్చలు తర్వాతే ఈ విధనాన్ని తీర్పు వచ్చిందని బిభవ్ న్యాయవాది ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Smoking: సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి
మే 13న స్వాతి మాలివాల్.. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. ఆ సమయంలో బిభవ్ వచ్చి.. ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపరిచారు. మొత్తానికి నాలుగు రోజుల తర్వాత.. బిభవ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Smoking: సిగరెట్ తాగే అమ్మాయిల సంఖ్య రెట్టింపు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడి
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!