Bhola Shankar Teaser Launch Event Live: మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’ సినిమా టీజర్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది.. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.. ఇక, అప్పుడే మెగా అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. రామ్ చరణ్, ఉపాసనా దంపతులకు మొన్నటికి మొన్నే చిన్నారి పుట్టింది.. మెగా ఫ్యామిలీ, అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఇప్పుడు భోళా శంకర్ కూడా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.. మేహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో.. చిరుకు జోడీగా తమన్నా.. మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.. ఆగస్టు 11న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది.. ఆ లైవ్ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..