Bharateeyudu 2 : ‘భారతీయుడు 2’ సెకండ్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu 2 : విశ్వనటుడు కమల్ హాసన్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్నలేటెస్ట్ మూవీ “భారతీయుడు2”.బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Pushpa 2 : “పుష్ప 2” సెకండ్ సింగిల్ అదిరిపోనుందా..?
Also Read
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో చిత్ర యూనిట్ బిజీ గా వుంది.మేకర్స్ ఈ సినిమాను జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్సె వీడియో ,పోస్టర్స్ రిలీజ్ చేయగా సినిమాపై భారీగా అంచనాలు భారిగా పెరిగాయి.రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.శౌర అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి సెకండ్ సింగల్ ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ మధ్య “చెంగలువ” అంటూ సాగే లవ్ సాంగ్ ప్రోమోను మేకర్స్ నేడు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.ఈ సినిమా ఆడియో లాంచ్ ను మేకర్స్ జూన్ 1 న గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలు గెస్ట్ లుగా రానున్నారు.
Budding with love! 🌸 Get ready for a Promo of the 2nd single #CHENGALUVA from BHARATEEYUDU-2 🇮🇳 releasing today at 5️⃣ PM. Full song dropping tomorrow at 11 AM. 🎼
Rockstar @anirudhofficial musical 🎹
Lyrics "Saraswati Putra" @ramjowrites ✍️#Bharateeyudu2 🇮🇳 #Ulaganayagan… pic.twitter.com/UF7yz3iqje— Lyca Productions (@LycaProductions) May 28, 2024
తాజావార్తలు
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్‌నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
-
Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
-
TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్‌లో మమత బెనర్జీ విధేయులు..
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్‌తో చెలరేగుతాడా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!