BSNL Recharge: రోజుకు రూ.3 ల కంటే తక్కువ ఖర్చుతో 300 రోజుల పాటు సేవలు
- భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 300 రోజుల చెల్లుబాటుతో.
- చౌకైన రీఛార్జ్ ప్లాన్.
- రోజుకు రూ. 3 కంటే తక్కువ ఖర్చు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Recharge: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం అనేక వాలిడిటీ ప్లాన్లను అందిస్తోంది. ప్రభుత్వ టెలికాం కంపెనీ 26 రోజుల నుండి 395 రోజుల వరకు చెల్లుబాటుతో రెగ్యులర్ రీఛార్జ్ ప్లాన్ లను ఇందులో కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, డేటా, విలువ జోడించిన సేవల ప్రయోజనాన్ని పొందుతారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చౌక రీఛార్జ్ ప్లాన్ కారణంగా గత రెండు నెలల్లో దాదాపు 55 లక్షలకు పైగా కొత్త వినియోగదారులను పొందింది. దింతో ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా (VI) కంపనీలకు పోటీని ఇస్తుంది.
Read Also: iQOO 13 Launch: భారత మార్కెట్లోకి ‘ఐకూ 13’.. లాంచ్, ధర డీటెయిల్స్ ఇవే?
Also Read
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 300 రోజుల చెల్లుబాటుతో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. ఈ ప్లాన్ లో వినియోగదారులు అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత SMS ప్రయోజనాలను పొందుతారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ రీఛార్జ్ ప్లాన్ రూ. 797కి అందిస్తోంది. అంటే, మీరు దాని కోసం రోజుకు రూ. 3 కంటే తక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో, మీరు మొదటి 60 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఏదైనా నెట్‌వర్క్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, నేషనల్ రోమింగ్ ప్రయోజనాలను పొందుతారు.
ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు మొదటి 60 రోజుల పాటు రోజువారీ 2GB హై స్పీడ్ డేటా ప్రయోజనాన్ని పొందుతారు. దీని తర్వాత, మీరు 40kbps వేగంతో అపరిమిత ఇంటర్నెట్ డేటా ప్రయోజనం పొందుతారు. ఇది మాత్రమే కాదు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు మొదటి 60 రోజుల పాటు రోజువారీ 100 ఉచిత SMS ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. మీరు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నంబర్ని సెకండరీ సిమ్ కార్డ్‌గా ఉపయోగిస్తుంటే ఈ ప్లాన్ మీకు ఎంతగానో ఉపయోగ పడుతుంది.
తాజావార్తలు
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!