Best Recharge Plan 2023: బెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 84 రోజుల పాటు 2 GB డేటా, అపరిమిత కాలింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Jio Rs 719 Plan Details: రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌లో కస్టమర్‌లకు చాలా మంచి ఆప్షన్‌లు ఉన్నాయి. అయినా కూడా కస్టమర్లు ఎప్పటికప్పుడు ఉత్తమమైన రీఛార్జ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. మంచి వ్యాలిడిటీతో పాటు బలమైన ప్రయోజనాలను పొందడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసం అన్ని ఫీచర్లతో కూడిన ఓ ప్లాన్‌ని జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు మంచి వ్యాలిడిటీని పొందడమే కాక.. మరిన్ని ప్రయోజనాలు కూడా అందించబడతాయి. ఆ ప్లాన్ వివరాలను ఓసారి చూద్దాం.
పైన చెప్పబడిన జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 719. ఇందులో 84 రోజుల వాలిడిటీ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2 GB డేటాను ఉపయోగించుకునే సదుపాయం ఉంటుంది. అంటే మొత్తం 168 GB మీకు ఇవ్వబడుతుంది. వినియోగదారులు అపరిమిత 5G డేటాను ఉపయోగించవచ్చు. 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యం ఉంటుంది.
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ. 719లో వినియోగదారులు ప్రతిరోజూ 100 SMSలను ఉపయోగించుకోవచ్చు. ఇది కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ మరియు జియో క్లౌడ్ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో అందించబడుతుంది. ఈ ప్లాన్ నెలవారీ ఖర్చు రూ. 240. మీరు ప్రతి నెలా 200 నుంచి 500 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎంచుకున్నా..ఇందులో దాదాపుగా ఇలాంటి ప్రయోజనాలే ఉంటాయి. కాబట్టి ఈ ప్లాన్ మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రతిసారీ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఇంటర్నెట్ మరియు కాలింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఈ రీఛార్జ్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. జియో వెబ్‌సైట్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు.
Also Read: Kodak CA Pro 65-inch TV: అతి తక్కువ ధరకే 65 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. బెస్ట్ ఫీచర్స్!
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!