Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Benjamin Netanyahu Sworn In As Israels New Prime Minister

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నెతన్యాహు ప్రమాణం

NTV Telugu Twitter
Published Date :December 30, 2022 , 7:43 am
By Mahesh Jakki
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నెతన్యాహు ప్రమాణం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Benjamin Netanyahu: ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా బెంజమిన్‌ నెతన్యాహు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నెతన్యాహు ఇజ్రాయెల్‌లో ఎక్కువకాలం ప్రధానిగా పని చేసిన వ్యక్తిగా పేరుగాంచారు. ఆరోసారి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. పార్లమెంట్‌లోని 120 మంది సభ్యుల్లో ఆయనకు 64 మంది సభ్యుల మద్దతు ఉంది. ఆయనకు సొంత లికుడ్‌ పార్టీ సహా కొన్ని పార్టీల మద్దతు ఉంది. ఇరాన్‌ అణుబాట పట్టకుండా నిరోధించడం, దేశం అంతటా నడిచేలా బుల్లెట్‌ రైలు ఏర్పాటు, మరిన్ని దేశాలను ‘అబ్రహాం ఒప్పందాల’ పరిధిలోకి తీసుకురావడం వంటివి జాతీయ లక్ష్యాలని నెతన్యాహు ప్రమాణ స్వీకారానికి ముందు నెస్సెట్‌(పార్లమెంట్‌)లో పేర్కొన్నారు. ప్రధానిగా ప్రమాణం చేసిన నెతన్యాహుకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి పని చేస్తానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం చెప్పారు. మితవాద నాయకుడైన నెతన్యాహును స్నేహితుడు అని పిలుస్తానని.. అయితే పాలస్తీనియన్లతో రెండు-దేశాల పరిష్కారానికి అపాయం కలిగించే విధానాలను వ్యతిరేకిస్తానని ప్రతిజ్ఞ చేశారు. “ఇరాన్ నుంచి వచ్చే బెదిరింపులతో సహా ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య ప్రాంతం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, అవకాశాలను సంయుక్తంగా పరిష్కరించడానికి దశాబ్దాలుగా నా స్నేహితుడు అయిన ప్రధానమంత్రి నెతన్యాహుతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

Zelensky: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. అనేక ప్రాంతాల్లో అంధకారమే..

ఇజ్రాయెల్‌కు చెందిన బెంజమిన్ నెతన్యాహు తిరిగి అధికారాన్ని చేపట్టడాన్ని రష్యాకు అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశాన్ని సూచించారని క్రెమ్లిన్ తెలిపింది. మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా నెతన్యాహు నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అన్ని రంగాల్లో రష్యా-ఇజ్రాయెల్ సహకారాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నానని పుతిన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత.. ఇజ్రాయెల్ తటస్థంగా ఉంటూ మాస్కో పట్ల ఒక హెచ్చరిక వైఖరిని అవలంభించింది. జెలెన్స్కీ పదే పదే అభ్యర్థనలు చేసినప్పటికీ, ఇజ్రాయెల్ ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • America President Joe Biden
  • Benjamin Netanyahu
  • Israel
  • Israel new pm
  • Israel new Prime Minister

తాజావార్తలు

  • Off The Record: స్టేట్‌, సెంట్రల్‌ మినిస్టర్‌ మధ్య కోల్డ్ వార్..? ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా?

  • Virgin Boys: నేను పూర్తిగా నటిగా తృప్తి చెందా..మిత్రా శర్మ కీలక వ్యాఖ్యలు!

  • Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్నారా..?

  • Mr India 2025: తెలంగాణ వాసికి మిస్టర్ ఇండియా 2025 టైటిల్.. సినీ ఎంట్రీ ఫిక్స్?

  • Murali Mohan : లండన్‌కు రమ్మని పిలిస్తే డొక్కా సీతమ్మ వెళ్లలేదు!

ట్రెండింగ్‌

  • TECNO Spark Go 2: మొబైల్‌లో సిగ్నల్ లేకున్నా పనిచేసే ఫీచర్‌.. కేవలం రూ. 6,999కే వచ్చేసిన ‘స్పార్క్ గో 2’ మొబైల్..!

  • Girl Friend Scam: ఇదేందయ్యా ఇది.. ఇంటి కోసం ఏకంగా 20 మంది అబ్బాలను ముగ్గులోకి దింపేసిందిగా..!

  • Vitamin D Foods: మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో విటమిన్ D ఎలా తోడ్పడుతుందంటే..?

  • BSNL Launches Quantum 5G FWA: 5G విప్లవానికి నాంది.. బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5G FWA సేవలు రూ.999 నుంచే ప్రారంభం..!

  • boAt Airdopes Prime 701 ANC: 50 గంటల ప్లేబ్యాక్‌, 46dB నాయిస్ క్యాన్సిలేషన్ తో వచ్చేసిన కొత్త ఇయర్‌బడ్స్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions