Kolkata vs Bengaluru: బెంగాళూరు, కోల్ కతా మధ్య పోరు జరగనుంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు బోలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతోంది. కోల్ కతా నుంచి ఓపెనర్లుగా సునిల్ నరైన్, స్టాల్ బరిలోకి దిగారు. బెంగళూరు ఫ్లే ఆఫ్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. వరుస ఓటములు చవిచూసిన బెంగళూరు ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గాలని నిర్ణయించుకుంది. అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రీన్ డే సందర్భంగా బెంగళూరు తన జర్సీని మార్చింది.
READ MORE: Maharashtra: 19 ఏళ్ల మనవరాలిపై పదేళ్లుగా అత్యాచారం.. చివరకు..
ఇంపాక్ట్ ప్లేయర్ల లిస్టు..
కోల్ కతా: సునిల్ నరైన్, ఫిల్ స్టాల్, సుయాశ్ శర్మ, అనుకుల్ రాయ్, మనీశ్ పాండే, వైభవ్, ఆరోరా, రహ్మాన్ నుల్లా, గుర్బార్
బెంగళూరు: సుయాశ్ ప్రభుదేశాయ్, అనుజ్, రావత్, హిమన్సు శర్మ, విజయ్ కుమార్ వైశాక్, స్వప్పిల్ సింగ్
బెంగళూరు ప్లేఆఫ్ కు?
ఈ సీజన్లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్లు అడిన బెంగళూరు.. ఒకే ఒక్క మ్యాచ్ లో పంజాబ్ తో మాత్రమే విజయం సాధించింది. కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించిన ఈ జెట్టుకు అకాశం లేకపోవచ్చనే చెప్పుకోవచ్చు. ఈ అవకాశాన్ని కైవసం చేసుకోవాలంటే మిగతా ఏడు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర జట్లతో పోరాడే అవకాశం దక్కుతుంది. కోల్ కతా తరువాత హైదరాబాద్, చెన్నై లాంటి పెద్ద జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ జట్టు గత రెండు మ్యాచ్లో భారీ స్టోర్లు సాధిస్తూ విజయాలను సొంతం చేసుకుంటోంది. బెంగళూరు జట్టు ఎలా నెగ్గుకొస్తుందో వేచి చూడాలి.
బెంగళూరు VS కోల్ కతా మధ్య పోరు.. బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉందా..

Virat1