Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bengal Man Performs Last Rites For His Pet Parrot

Last Rites to Parrot: పెంపుడు చిలుకకు అంత్యక్రియలు చేసిన మనసున్న యజమాని

Published Date :May 3, 2023 , 6:48 pm
By Mahesh Jakki
Last Rites to Parrot: పెంపుడు చిలుకకు అంత్యక్రియలు చేసిన మనసున్న యజమాని
  • Follow Us :
  • google news
  • dailyhunt

Last Rites to Parrot: మానవత్వం మంటకలిసిపోతున్న నేటి రోజుల్లో తారక్ మజుందార్‌ లాంటి వాళ్లు ఉన్నారంటే ఆశ్యర్యపోకమానదు. ఇంతకు ఆయన ఏం చేశారంటారా… చనిపోయిన తన పెంపుడు చిలుకకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి దానిపట్ల.. తన ప్రేమను చాటుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత 25 సంవత్సరాలుగా సొంత బిడ్డలా పెంచుకున్న… పెంపుడు చిలుక చనిపోవడంతో శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించింది తారక్‌ మజుందార్ కుటుంబం. దానికి హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Read Also: Jharkhand Wedding: పూరీలు వేడిగా లేవని రచ్చరచ్చ చేశారు.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

‘భక్తో’ అనే చిలుక గత 25 సంవత్సరాలుగా తారక్‌ మజుందార్ కుటుంబంలో ఒకరిగా నివసిస్తోంది. ఆ చిలుకను చిన్నపిల్లలా చూసుకున్న ఆ కుటుంబం.. చిలుక, ఇతర కుటుంబ సభ్యుల మాదిరిగానే, వారితో భోజనం తీసుకువెళ్లేది. నార్త్ 24 పరగణాస్‌లోని హబ్రాలోని ఆయ్రా గ్రామ నివాసి తారక్ మజుందార్ మాట్లాడుతూ, “మేము మా కుటుంబ సభ్యుడిగానే అతనిని చాలా ప్రేమించాము. అది మాతో 25 సంవత్సరాలు ఉంది.” అని తెలిపారు. చిలుక శుక్రవారం అనారోగ్యానికి గురై చనిపోయిందని, ఆ తర్వాత హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. స్థానిక ప్రజలు కూడా తారక్ ఇంటికి చేరుకుని ప్రియమైన పెంపుడు చిలుకకు నివాళులు అర్పించారు. “భవిష్యత్తులో వారి కుటుంబంలో భక్తో మనిషిగా పుడతుంది.” అని మజుందార్‌ ఆకాంక్షించారు. మంగళవారం, మజుందార్ కుటుంబం ఒక పూజారిని పిలిచి, హిందూ ఆచారాల ప్రకారం వారి ఇంట్లో తమ ప్రియమైన పెంపుడు చిలుకకు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం నైహతిలోని హుగ్లీ నది ఘాట్‌కు భౌతికకాయాన్ని తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. బుధవారం, కుటుంబం “భోజ్” (విందు) ఏర్పాటు చేసి, కనీసం 25 మందిని ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bengal
  • last rites
  • last rites for his pet parrot
  • Last Rites to Parrot
  • Parrot

తాజావార్తలు

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Rabi Paddy Procurement: రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

  • Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..

  • Pakistan: పెట్రోల్,డీజిల్ రూ. 500ను చేరినా మద్దతు ఇవ్వాలా.. షాహీద్ ఆఫ్రిదిపై పాకిస్తాన్ ప్రజల ఆగ్రహం..

  • EV Scooters: టీవీఎస్ iQube, ఏథర్, బజాజ్ చేతక్.. ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? ధర, రేంజ్ పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions