Bellamkonda Srinivas : ఆ ప్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Srinivas : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లుడు శీను సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తన డాన్స్ ,యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. ఆ తరువాత వరుస సినిమాలతో మెప్పించిన ఈ యంగ్ హీరో తమిళ్ రీమేక్ మూవీ రాక్షసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.వరుస సినిమాలు చేస్తున్న హీరోగా బిగ్ బ్రేక్ ఇచ్చే సినిమా ఈ యంగ్ హీరోకు దొరకడం లేదు.అయితే ఈ యంగ్ హీరో తెలుగులో నటించిన సినిమాల హిందీ డబ్బింగ్ మూవీస్ కు యూట్యూబ్ లో భారీగా వ్యూస్ అండ్ లైక్స్ లభిస్తున్నాయి.దీనితో బాలీవుడ్ లో ఈ హీరోకు మంచి క్రేజ్ లభించింది.
Read Also :Pawan kalyan : రామోజీని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు కూలిపోయాయి..
Also Read
దీనితో నేరుగా హిందీ సినిమాతో అక్కడి ప్రేక్షకులను మెప్పించాలని సిద్ధం అయ్యాడు.తెలుగులో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమా హిందీ రీమేక్ అక్కడి ప్రేక్షకులను పలుకరించాడు.టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించారు.గత ఏడాది భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ డిజాస్టర్ గా నిలిచింది.దీనితో ఈ యంగ్ హీరో మళ్ళీ తెలుగులో సినిమా చేయడం మొదలు పెట్టాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “టైసన్ నాయుడు” ఈ సినిమాను సాగర్.కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ ఫిలిం గా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో మరో ప్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు.”చావు కబురు చల్లగా” ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి తో ఓ ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు.దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.త్వరలోనే ఈ సినిమా మొదలు కానున్నది అని సమాచారం.
- Tags
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!